టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నామని ఎప్పుడో మేకర్స్ […]
Tag: telugu movies
బ్లూ శారీలో రీతూ వర్మ ఘాటు అందాలు..నెట్టింట పిక్స్ వైరల్!
రీతూ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవల టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. త్వరలోనే `వరుడు కావలెను`తో రాబోతోంది. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అక్టోబర్ 29న విడుదల కానుంది. అయితే నిన్న ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ సంగీత్ ఈవెంట్ […]
కొడుకు హీరోయిన్తో నాగార్జున రొమాన్స్..?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్` ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల కాజల్ ఈ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమలా పాల్ను రంగంలోకి దింపారని సమాచారం. […]
విక్రమాదిత్య నయా రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాధేశ్యామ్`. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా ప్రేరణగా కనిపించనున్నారు. అయితే నిన్న ప్రభాస్ బర్త్డే సందర్భంగా.. మేకర్స్ రాధేశ్యామ్ టీజర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. `నాకు నువ్వు తెలుసు.. నీ గుండె చప్పుడూ తెలుసు.. నీ ఓటములు తెలుసు.. నీ చావు తెలుసు.. నాకన్నీ తెలుసు.. కానీ.. నేనేవీ చెప్పను. నేను దేవుణ్నీ […]
ఆయన జీవిత చరిత్ర తీసి తీరుతానంటున్న బండ్లన్న..!
టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన హీరోగా రాబోతోన్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. డేగల బాబ్జీ అంటూ బండ్లన్న దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రయూనిట్ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా బండ్ల గణేష్ గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని ప్రకటించారు. `శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు […]
మరో కృతి శెట్టి కాబోతున్న శ్రీలీల..వెల్లువెత్తుతున్న ఆఫర్లు?!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఒకే ఒక్క హిట్టు.. కృతిని స్టార్ హీరోయిన్ల జాబితాలో చేర్చేసింది. అయితే ఇప్పుడు కొత్త హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా అలానే ఉంది. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. గతవారం విడుదలైన ఈ మూవీ టాక్ అంతంత మాత్రంగా ఉన్నా.. హీరోయిన్ శ్రీలీల నటనకు విమర్శకుల ప్రశంసలు […]
సరికొత్త ఫీట్ అందుకున్న నివేదా థామస్..నెటిజన్లు ప్రశంసలు!
నివేదా థామస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `జెంటిల్ మేన్` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. జై లవకుశ, బ్రోచేవారెవరురా, దర్బార్ వంటి చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలోనూ నివేథా అదరగొట్టేసింది. ప్రస్తుతం ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్న నివేదా తాజాగా సరికొత్త ఫీట్ను అందుకుంది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారోను నివేదా థామస్ అధిరోహించింది. […]
అఖిల్కి హిట్ ఇచ్చి బంపర్ ఆఫర్ కొట్టేసిన `బొమ్మరిల్లు` భాస్కర్..?
`బొమ్మరిల్లు` భాస్కర్ లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`. అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం అందుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వరుస ఫ్లాపులతోనే సతమతమవుతున్న అఖిల్ ఎట్టకేలకు హిట్ ట్రాక్ ఎక్కాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇదిలా ఉంటే.. అఖిల్కి హిట్ ఇచ్చిన `బొమ్మరిల్లు` భాస్కర్ను […]
ప్రియమైన వాడితో శ్రీముఖి అదిరే డ్యాన్స్..వీడియో వైరల్!
శ్రీముఖి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని సూపర్ పాపురల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ వరుస టీవీ షోలతో పాటుగా పలు చిత్రాల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే శ్రీముఖి.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోలతో తన అభిమానులను […]









