బుల్లి స్క‌ట్‌లో జాన్వీ కపూర్ హాట్ పోజులు..చూస్తే మైండ్‌బ్లాకే!

అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్ట‌లేక‌పోయింది. కానీ, జాన్వీ అందాలు, నటనకు బాలీవుడ్ ఫిదా అయింది.

Image

దాంతో ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జాన్వీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో టాలీవుడ్‌లోనూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. వారానికొక ఫొటో షూట్ అయినా చేస్తూ నెటిజ‌న్లను త‌న అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేసే జాన్వీ.. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయింది.

Image

మోకాళ్లపైకున్న బుల్లి స్క‌ట్ ధ‌రించిన జాన్వీ.. ఫుల్‌గా క్లీవేజ్ షో చేసింది. మైండ్‌బ్లాక్ చేస్తున్న జాన్వీ తాజా పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆమె పిక్స్ చూసిన నెటిజ‌న్లు.. ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Image

Image

Image

Image

Image

Image

Image

Image