చీర‌లో చిత్రవధ చేస్తున్న తెలుగందం ఈషా రెబ్బా..నెట్టింట పిక్స్ వైర‌ల్‌

October 23, 2021 at 9:31 am

ఈషా రెబ్బా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ తెలుగు అమ్మాయి.. బందిపోటు, అమీతుమీ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image

ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా త‌న‌దైన అందం, అద్భుత‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగుతో పాటుగా త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది.

Image

అయితే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈషా.. ఎప్ప‌టిక‌ప్పుడు అదిరిపోయే ఫొటో షూట్ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా చీరలో అందంగా ముస్తాబై లైట్ గా నడుము సొగసుని చూపిస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. చిత్ర‌వ‌ధ చేస్తున్న ఈషా తాజా ఫొటోలు నెటిజ‌న్లు ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

 

చీర‌లో చిత్రవధ చేస్తున్న తెలుగందం ఈషా రెబ్బా..నెట్టింట పిక్స్ వైర‌ల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts