చీర‌లో చిత్రవధ చేస్తున్న తెలుగందం ఈషా రెబ్బా..నెట్టింట పిక్స్ వైర‌ల్‌

ఈషా రెబ్బా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ తెలుగు అమ్మాయి.. బందిపోటు, అమీతుమీ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా త‌న‌దైన అందం, అద్భుత‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగుతో పాటుగా త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. అయితే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా […]