బాల‌య్య‌కు స‌ర్జ‌రీ..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. కుడి భుజం తీవ్రంగా నొప్పి పుట్ట‌డంతో.. బాల‌య్య వెంట‌నే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‏ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి వైద్య నిపుణులు నేడు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు మ‌రియు టీడీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతుండ‌గా.. కేర్‌ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాల‌య్య హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం బాల‌య్య ఆరోగ్యంగా బాగానే ఉంద‌ని..ఆందోళన చెందాల్సిన […]

అన‌సూయ బాట‌లోనే సుమ‌క్క‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

అనసూయ భరధ్వాజ్.. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానూ, మ‌రోవైపు వెండితెర‌పై స్టార్ హీరోల చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ మంచి న‌టిగానూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె బాట‌లోనే యాంక‌ర్ సుమ కూడా న‌డ‌వ‌బోతోంది. అవును, సుమ‌క్క కూడా వెండితెర‌పై స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇన్నాళ్లూ టాప్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న సుమ‌.. ఇక‌పై సినిమాల్లోనూ సంద‌డి చేయ‌బోతోంది. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. స్వ‌యంగా సుమ‌నే తెలిపింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా […]

హాట్ లుక్స్‌తో పిచ్చెక్కించేస్తున్న మెహ్రీన్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

మెహ్రీన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్‌ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం సంతోష్‌ శోభన్ స‌ర‌స‌న ఈమె న‌టించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రోవైపు ఎఫ్‌3లో వ‌రుణ్ తేజ్‌కు జోడీగానూ మెహ్రీన్ న‌టిస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్‌ సైతం ఈమె చేతుల్లో […]

గెట్ రెడీ..`ఆచార్య‌` సెకెండ్ సింగిల్‌పై అప్డేట్ వ‌చ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన చిత్ర‌మే `ఆచార్య‌`. ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేక‌ర్స్ తాజాగా సెకెండ్ సింగిల్‌పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా […]

`రావణాసుర` గా రాబోతున్న ర‌వితేజ‌..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేశ్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో `ఖిలాడి` చిత్రానికి పూర్తి చేసుకున్న ఈయ‌న‌.. ఇప్పుడు శరత్ మండవతో `రామారావు ఆన్ డ్యూటీ`, నక్కిన త్రినాథరావుతో `ధమాకా` సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు ఇంకా పూర్తిగాక ముందే త‌న 70వ చిత్రాన్ని సైతం ర‌వితేజ ప్ర‌క‌టించాడు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించ‌బోతుండ‌గా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. […]

మ‌రోసారి అలా రెచ్చిపోయిన ప్ర‌గ‌తి..వీడియో చూస్తే చెమ‌ట‌లే!

న‌టి ప్ర‌గ‌తి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. కెరీర్ తొలినాళ్లలో ప‌లు చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన ప్ర‌గ‌తి.. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళ్‌, మల‌యాళ భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. హీరో, హీరోయిన్ల‌కు తల్లి, అక్క, వదిన, అత్త వంటి పాత్ర‌లు పోషిస్తూ స్క్రీన్‌పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించే ప్ర‌గ‌తి.. సోష‌ల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా ద‌ర్శ‌న‌మిస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు జిమ్ వీడియోలను, హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ […]

విడాకుల త‌ర్వాత స‌మంత జోరు..ఆ హీరో కోసం కీర్తి సురేష్‌తో పోటీ..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల త‌ర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. వ‌రుస సినిమాల‌ను ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలోనే న్యాచుర‌ల్ స్టార్ నాని కోసం కీర్తి సురేస్‌తో పోటీకి సిద్ధ‌మైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాని ఇటీవ‌ల ద‌స‌రా పండ‌గ రోజున `ద‌స‌రా` అనే టైటిల్‌తో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా […]

ర‌వితేజ దెబ్బ‌కు ఆస్తులు అమ్ముకున్న క‌ళ్యాణ్ రామ్..ఏమైందంటే?

క‌ళ్యాణ్ రామ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నంద‌మూరి వంటి బ‌డా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన క‌ళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మ‌రోవైపు త‌మ్ముడు ఎన్టీఆర్ సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇక ఇన్నేళ్ల త‌న సినీ కెరీర్‌లో క‌ళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక స‌మ‌యంలో అప్పుల పాలై […]

కీర్తి సురేష్ `గుడ్ ల‌క్ స‌ఖి` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గుడ్ ల‌క్ స‌ఖి`. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు నాగేశ్‌ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా అల‌రించ‌బోతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ప్ర‌స్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సినిమాకు మోక్షం కలిగింది. […]