టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అదే సమయానికి పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` బరిలోకి దిగుతుండడంతో.. […]
Tag: telugu movies
చిరు కొత్త కండీషన్.. సందిగ్థతలో `భోళాశంకర్` డైరెక్టర్..?!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రమే `భోళ శంకర్`. మలయాళ హిట్ వేదాళంకు రీమేక్గా రాబోతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్ను లాంచనంగా ఈనెల 11న ప్రారంభించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఇప్పటికే హైదరాబాద్లో సినిమా కోసం ఒక భారీ సెట్టింగ్ వేస్తుండగా.. అక్కడే ఫస్ట్ షెడ్యూల్ను మొదలు పెట్టబోతున్నట్లుగా […]
భారత సినీ పరిశ్రమలో ఆ అరుదైన రికార్డు నాగార్జన ఒక్కడిదే..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పరిచయాలు అవసరం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్కు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరిన నాగ్.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో ఏ హీరోకి దక్కిన ఓ అరుదైన రికార్డును తన […]
మంచు లక్ష్మి పరువు తీసిన బన్నీ..అసలేమైందంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించిన ఈ భామ టాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెరగడం వల్ల..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. […]
అలాంటి పాత్రపై మోజుపడుతున్న సాయి పల్లవి..!
సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అందాల భామ.. కామెడీ పాత్రలో నటించాలని మోజుపడుతోంది. ఈ విషయం ఎవరో కాదు ఆమెనే స్వయంగా తెలిపింది. బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సాయి పల్లవి.. తాజాగా […]
`భీమ్లా నాయక్` నుంచి సిద్ధమైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్గా ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్ర `భీమ్లా నాయక్`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు దీపావళి పండగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ […]
పైసా సంపాదన లేదు..ఆమే నన్ను పోషించింది: రాజమౌళి
ఎస్.ఎస్.రాజమౌళి అంటే తెలియని వారుండరు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్లో ఈయన ఒకరు. అపజయమే ఎరుగని దర్శకధీరుడు. అటువంటి గొప్ప వ్యక్తి కూడా కెరీర్లో ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకానొక సమయంలో పైసా సంపాదన లేక భార్య మీద ఆధారపడి జీవించారు. అవును, ఈ విషయాలు ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలిపారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ..తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. […]
ఆగిపోయిన కళ్యాణ్ రామ్ `బింబిసార`..ఆందోళనలో ఫ్యాన్స్..?
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రమే `బింబిసార`. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మైథాలజీ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ మరియు హై టెక్నికల్ వాల్యూస్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగిపోయిందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు […]
`అఖండ`పై బిగ్ అప్డేట్.. సిద్ధమైన దీపావళి ట్రీట్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రమే `అఖండ`. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. దీపావళి పండగ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ కోసం అఖండ మేకర్స్ అదిరిపోయే […]









