స‌మంత కీల‌క నిర్ణ‌యం..ఇక నిర్మాత‌ల‌కి చుక్క‌లే..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన ఈ భామ‌..డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శంతరూబెన్ జ్ఞానశేఖరన్ ద‌ర్శక‌త్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని కూడా ఇటీవ‌లె […]

భారీ రిస్క్ చేస్తున్న బ‌న్నీ..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి […]

చిరుకు నై, బాల‌య్య‌కు సై అన్న ఆ స్టార్ హీరో కూతురు..!

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌`ను పూర్తి చేసుకున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌దానిపై స‌స్పెన్స్ నెల‌కొన‌గా.. మేక‌ర్స్ ఇప్పుడా స‌స్పెన్స్‌కు తెర దించారు. ఈ చిత్రంలో స్టార్ హీరో కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతిహాస‌న్ బాల‌య్య‌కు జోడీగా న‌టించ‌బోతోంద‌ని తాజాగా ఓ పోస్ట‌ర్ ద్వారా […]

ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ సినిమాలు..ఇప్పుడిదే హాట్ టాపిక్‌..?!

టైగర్ నాగేశ్వరరావు.. 70వ దశకంలో మారిమోగిపోయిన పేరు ఇది. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ త‌మ‌ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల ముఠాకు నాయ‌కుడే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఈయ‌న జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ `టైగర్ నాగేశ్వరరావు` సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క్రైమ్ కామెడీ చిత్రాలకు ఫేమస్ అయిన వంశీ ఆకెళ్ళ ఈ మూవీని […]

చిరు మూవీకి త‌మ‌న్నా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `భోళ శంక‌ర్‌`. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోద‌రిగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అలాగే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను తీసుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు త‌మ‌న్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. భోళ శంక‌ర్‌కి గానూ త‌మ‌న్నా రూ.3 కోట్ల‌ను […]

ఆ పుకార్ల‌కు తెర దించిన బ‌న్నీ..ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్‌!

మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్‌ కుటుంబాలే అంద‌రికీ గుర్తుకు వ‌స్తాయి. అంతలా ఈ కుటుంబాల మధ్య బంధం అల్లుకుపోయింది. కానీ, గ‌త కొంత కాలం నుంచీ వారి బంధానికి బీట‌లు వారాయ‌ని, ఆ రెండు ఫ్యామిలీల మ‌ధ్య దూరం పెరిగింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ పుకార్ల‌కు బ‌న్నీ తెర దించారు. నేడు దీపావ‌ళి సంద‌ర్భంగా బ‌న్నీ ఓ ఫొటోను పోస్ట్ చేసి అంద‌రికీ దివాళీ విషెస్ తెలిపాడు. ఇక ఆయ‌న షేర్ చేసిన […]

అర్థ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చిన మెగా హీరో..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గ‌ని` ఒక‌టి. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, న‌దియా, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో క‌నిపించబోతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం వ‌రుణ్ ఎంతో శ్రమించాడు. తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. వాటిల్లో సిక్స్ […]

సుమ అన్నంత ప‌నీ చేసిందిగా..వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌!

బుల్లితెర‌పై ముకుఠం లేని మ‌హారాణిలా దూసుకుపోతున్న ప్ర‌ముఖ స్టార్ యాంక‌ర్ సుమ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడ‌ని త‌న‌దైన శైలిలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, త్వ‌ర‌లోనే సినిమా వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తాన‌ని పేర్కొంది. అయితే సుమ అన్నంత ప‌నీ చేసింది. తాజాగా త‌న రీఎంట్రీ మూవీ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేసింది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ నవంబర్ 6న రిలీజ్‌ […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీపై న‌యా అప్డేట్‌..!

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె పూణెలో ప్రారంభం అవ్వ‌గా.. తాజాగా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఈ విషయాన్ని […]