అక్కినేని-మంచు ఫ్యామిలీల‌కు అది అస్స‌లు అచ్చిరాలేదుగా..!!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అక్కినేని, మంచు ఫ్యామిలీల‌కు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రెండు ఫ్యామిలీల‌కు ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా..? మొద‌టి పెళ్లి అచ్చి రాక‌పోవ‌డం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. అక్కినేని నాగేశ్వరరావు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున మొద‌ట విక్ట‌రీ వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. కానీ, కొన్నేళ్ల‌కే వీరి బంధానికి బీట‌లు వార‌డంతో.. ల‌క్ష్మికి విడాకులు ఇచ్చేసిన […]

ఇన్వెస్టిగేషన్ మొద‌లెట్టిన రాజ‌`శేఖ‌ర్‌`..గ్లింప్స్ అదిరిందిగా!

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ తాజా చిత్రం `శేఖ‌ర్‌`. `ది మ్యాన్‌ విత్‌ ది స్కార్‌` అనేది ఉపశీర్షిక. ఆయన సతీమణి, ఒక‌ప్ప‌టి స్టార్‌ హీరోయిన్ జీవిత రాజశేఖర్ స్వ‌యంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర‌న్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. థ్రిల్లర్‌ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ […]

ఆ నిర్మాత వాడుకుని వ‌దిలేశాడు..ముమైత్ ఖాన్ ఆవేద‌న‌?!

ముమైత్ ఖాన్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! ` అంటూ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించిన‌ `పోకిరి` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముమైత్‌. మొద‌టి చిత్రంతోనే యూత్‌లో సూప‌ర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ముమైత్‌.. ఐటెం భామగా తనదైన డాన్సింగ్ మూమెంట్స్‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను దశాబ్ధ కాలం పాలు ఓ ఊపు ఊపేసింది. ముమైత్ ఖాన్‌ క్రేజ్ చూసి ప‌లువురు నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా పెట్టి […]

జగపతిబాబు అలా అన్న వారానికే నా కొడుకు పోయాడు..కోటా ఆవేద‌న‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విలక్షణ నటుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న‌ కోట శ్రీనివాస్ రావు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై విలన్‏గా ముచ్చెమటలు ప‌ట్టించ‌డ‌మే కాదు.. హాస్యనటుడిగా త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన కోటా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా త‌న‌యుడు ఆంజనేయ ప్రసాద్‌ హ‌ఠాన్మ‌ర‌ణం కోటా శ్రీ‌నివాస్ రావును తీవ్రంగా క‌ల‌చి వేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా.. కొడుకు మ‌ర‌ణాన్ని మ‌రోసారి త‌ల‌చుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను […]

సినిమాలు మానేసింది అందుకే..భ‌ర్త గుట్టు ర‌ట్టు చేసిన నిహారిక‌!

మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఏకైక హీరోయిన్‌, నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా నట‌న ప‌రంగా మంచి మార్కుల‌నే వేయించుకుంది. ఇక ఈ భామ గ‌త ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ […]

డ్యాన్స్ ఇర‌గ‌దీసిన మ‌హేష్ కూతురు..ఇంట‌ర్నెట్‌ను షేక్‌ చేస్తున్న వీడియో!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార ఘట్టమనేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త‌ ఫొటోషూట్స్‌, డ్యాన్స్‌ వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సితార‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో 475 వేల మంది ఫాలోవర్ల‌ను క‌లిగి ఉన్న సితార‌.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫాస్ట్ […]

న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేయ‌డంతో కోట్లు న‌ష్ణ‌పోయిన నాగార్జున‌!?

సాధార‌ణంగా సినీ న‌టులు సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొంద‌రు ఫ్లాట్స్‌ను కొంటారు. మ‌రికొంద‌రు భూముల‌ను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డ‌బ్బుతో ఎన్నో ఆస్తుల‌ను కొనుగోలు చేశారు. భూముల‌పై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే స‌మ‌యంలో నాగార్జునను న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తనకు […]

ఈ టాలీవుడ్ హీరోల‌ను స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఇవే!

సినీ ప‌ర‌శ్ర‌మ‌లో అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వ‌స్తుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. సినిమా హిట్టై త‌మ పాత్ర‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించిందంటే చాలు.. ఇక ఆ న‌టుల జాత‌క‌మే మారిపోతుంది. అలాగే మ‌న టాలీవుడ్‌లో అప్ప‌టి వ‌ర‌కు ఉత్త హీరోలుగా ఉన్న కొంద‌రు ఒక్క సినిమాతో స్టార్ హీరోలుగా మారారు. మ‌రి ఆ హీరోలు ఎవ‌రు..? వారిని స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఏవి..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్‍: ద‌గ్గుబాటి వంటి బ‌డా ఫ్యామిలీ […]

`చంద‌మామ‌`తో అల‌రించిన‌ సింధు మీనన్ ఇప్పుడెక్క‌డుందో తెలుసా?

సింధు మీనన్.. ఈమె గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మళయాలీ కుటుంబంలో జ‌న్మించిన సింధు మీన‌న్‌.. 13 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే సినీ గ‌డ‌ప తొక్కింది. క‌న్న‌డ‌లో `ప్రేమ ప్రేమ ప్రేమ` చిత్రంతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన సింధు మీన‌న్‌.. `భద్రాచలం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం `చంద‌మామ‌`లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటుగా అల్ల‌రి చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందీ బ్యూటీ. ఈ […]