`అఖండ‌` పై ఎన్టీఆర్ రివ్యూ.. ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం `అఖండ‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపిస్తాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీంతో సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల అరుపుల‌తో నిన్నంతా సందడి వాతావ‌ర‌ణం నెలకొంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రంలో […]

అలా పిల‌వ‌డం న‌చ్చ‌లేదు.. బాల‌య్య ఫైర్‌..!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ మూవీ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2(నిన్న‌) గ్రాండ్ రిలీజ్ అయ్యి.. సూప‌ర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే తొలిరోజు థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపించింది. సినిమా తొలిరోజే అదిరిపోయే టాక్‌ సొంతం చేసుకోవడంతో.. అన్ని సెంటర్లలోనూ అఖండ‌ దుమ్మురేపుతోంది. ఇక త‌న‌ సినిమాను అభిమానులతో కలిసి […]

స‌మంత కీల‌క నిర్ణయం..త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్?

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామంత‌.. ఇటీవ‌ల రెండు ద్వి భాషా చిత్రాల‌ను అనౌన్స్ చేసింది. ఇవి ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ […]

దత్త కూతురితో బండ్ల గ‌ణేష్ ఆట‌లు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

హాస్య న‌టుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గ‌ణేస్‌.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు త‌దిత‌ర చిత్రాల‌ను నిర్మించి నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నాడు. ప్ర‌స్తుతం బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే `డేగల బాబ్జి`. వెంకట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన `ఒత్త సేరుప్పు సైజ్ 7` కి రీమేక్‌. షూటింగ్ పూర్తి […]

నానికి మ‌రో త‌ల‌నొప్పి.. అస‌లేం జ‌రిగిందంటే..?

న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. ఈయ‌న గ‌త చిత్రాలైన `వి`, `ట‌క్ జ‌గ‌దీష్` రెండూ ఓటీటీలోనే విడుద‌ల అయ్యాయి. దీంతో నాని తదుప‌రి చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హించిన ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. […]

`ఆర్ఆర్ఆర్` ట్రైల‌ర్ వాయిదా.. కార‌ణం ఏంటంటే?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న […]

`ఆర్ఆర్ఆర్‌`లో ఆ విష‌యాన్ని లీక్ చేసేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజాగా మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో ఈ మూవీని రూపొందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి […]

న్యూస్ రీడర్‌తో అల్ల‌రి న‌రేష్ ప్రేమాయ‌ణం.. ఎందుకు విడిపోయారు..?

అల్ల‌రి న‌రేష్.. ఈయ‌న గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దివంగ‌త ద‌ర్శ‌కుడు ఇ.వి.వి.సత్యనారాయణ రెండో కుమారుడు అయిన అల్ల‌రి న‌రేష్‌.. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అల్ల‌రి` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్ల‌రి న‌రేష్‌.. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా కెరీర్‌లో వేగంగా యాబైకి సినిమాల‌ను చేశాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో మ‌హ‌ర్షి సినిమాతో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చిన అల్ల‌రి […]

సిరివెన్నెల పాడిన చివ‌రి పాట ఇదే.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న విష‌యం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌.. మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణం యావత్‌ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, రాజ‌కీయ నాయ‌కులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు సిరివెన్నెల చివ‌రిగా పాడిన […]