నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఇక ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్ను సొంతం […]
Tag: telugu movies
బిగ్బాస్ 5: మానస్ను ఆకాశానికి ఎత్తేసిన రవితేజ హీరోయిన్..ఎవరామె?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరువవుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉండగా.. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే చివరకు శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్కు మరో రెండు వారాలే ఉండటంతో.. అభిమానులు మరియు బుల్లితెర నటులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్ను గెలిపించాలని తీవ్రంగా కృషి […]
నిహారికకు ఎప్పుడు అదే పని..ఫొటోతో ఆ మ్యాటర్ లీక్ చేసిన భర్త!
మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా నటన పరంగా నిహారిక మంచి మార్కులనే వేయించుకుంది. ఆ తర్వాత హ్యాపి వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసిన నిహారిక.. గత ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకంది. ఉదయ్పూర్లోని ది ఒబెరాయ్ […]
మహేష్ మరో ఘనత.. సౌత్లోనే ఏకైక హీరోగా నయా రికార్డ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఇక ఈ […]
`డ్రైవింగ్ లైసెన్స్` కోసం ఆరాటపడుతున్న వెంకటేష్..?!
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య `నారప్ప` సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న వెంకీ.. తాజాగా దృశ్యం 2లో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి `ఎఫ్ 3` చిత్రంలో నటిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్గా రూపుదిద్దుకుంటోంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ […]
`అఖండ` సెన్సేషనల్ రికార్డ్.. యుఎస్ లో బాలయ్య ప్రభంజనం!
నటసింహం నంమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన `అఖండ` చిత్రంలో నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో […]
ఖరీదైన ఇంటిని కొన్న నయనతార..ఇక భర్తతో అక్కడేనట..?!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె గప్చుప్గా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట త్వరలోనే గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భర్తతో కలిసి ఉండేందుకు తాజాగా నయన్ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నయనతార.. అనేక చోట్ల సెర్చ్ చేసి చివరకు రజనీకాంత్, ధనుష్ వంటి సెలబ్రిటీల ఇల్లు […]
అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్..బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజై.. బంపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మాస్ హీరోగా బాలయ్యను వెండితెరపై ఆవిష్కరించడంలో బోయపాటి శ్రీను సూపర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథనే అయినప్పటికీ.. అభిమానులకు నచ్చేలా […]
తగ్గేదేలే అంటున్న సమంత..రేర్ ఫీట్ అందుకున్న బ్యూటీ!
గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవల భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పైనే దృష్టి పెట్టిన సామ్.. ఇటీవలె గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రాన్ని పూర్తి చేసుకుంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్` చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో నయన్ మరో హీరోయిన్గా […]









