నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న దాదాపు 1400 థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. సెకండ్ వేవ్ […]
Tag: telugu movies
ఆ అలవాటు వల్లే `సిరివెన్నెల` సినీ ప్రపంచానికి దూరమయ్యారా?
సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సీతారామశాస్త్రికి సగం ఊపిరితిత్తిని తొలగించారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఇక తాజాగా […]
`సిరివెన్నెల` సీతారామశాస్త్రి కన్నుమూత..విషాదంలో టాలీవుడ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి(66) కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో హైదరాబాద్లోని కిమ్స్ హాస్పటల్లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన మూడు రోజులకే సీతారామశాస్త్రి మృతి చెందడం సినీ ప్రముఖులను తీవ్రంగా కలచివేస్తోంది మరోవైపు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన అభిమానులు.. ఆయన […]
`ఒమిక్రాన్` ఎఫెక్ట్.. టాలీవుడ్లో మొదలైన టెన్షన్?!
కరోనా వైరస్ దెబ్బకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతలా నలిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లు మూత పడటం, షూటింగ్స్ నిలిచిపోవడం కారణంగా సినీ కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న టాలీవుడ్కు మరో కొత్త టెన్షన్ మొదలైంది. అదే `ఒమిక్రాన్`. కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడి ప్రజలపై శరవేగంగా విరుచుకుపడుతోంది. ఈ ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారి అని, దాని వ్యాప్తి ప్రపంచానికే ముప్పు అని […]
పెళ్లిపై మనసు పడ్డ నిధి..అలాంటి అబ్బాయే కావాలట..!
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్ను ప్రారంభించిన ఈ అందాల భామ.. చందూ మొండేటి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా వచ్చిన `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ ర్వాత మిస్టర్ మజ్ను మూవీలో ప్రేక్షకులను పలకరించిన నిధి.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నిధి.. […]
హాట్ షోతో పాయల్ అరాచకం..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
పాయల్ రాజ్పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అజయ్ భూపతి తెరకెక్కించిన `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పాయల్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకోవడంతో పాటు బోల్డ్ బ్యూటీగా ముద్రను వేయించుకుంది. ఈ చిత్రం తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి తదితర చిత్రాల్లో నటించింది. కానీ, పాయల్కు మాత్రం సరైన హిట్టే లభించలేదు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలతో పాటు పలు వెబ్ […]
ఇండస్ట్రీలో సాగాలంటే అలా చేయాల్సిందే..పూర్ణ సంచలన వ్యాఖ్యలు!
నటి పూర్ణ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 2004 లో `మంజు పొలోరు పెంకుట్టి` అనే మలయాళ చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానంను ప్రారంభించింది. ఇటు సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పర్ణ.. రవిబాబు తెరకెక్కించిన అవును, అవును 2 చిత్రాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అడపా తడపా చిత్రాలు చేసిన పూర్ణ.. కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న తరుణంలో ప్రముఖ […]
బాలయ్య మజాకా.. ఆహాలో `అన్స్టాపబుల్` రికార్డ్!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’కు నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న స్ట్రీమింగ్ అవ్వగా.. బాలయ్య తనదైన హోస్టింగ్తో అదరగొట్టేశారు. ఈ షోలో బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫస్ట్ ఎపిసోడ్కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు రాగా.. […]
రాజ్ తరుణ్పై పగబట్టిన అరియానా..యాక్సిడెంట్ అవ్వాలని శాపం!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోలో తనదైన ఆటతీరు, మాటతీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి […]









