ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఓ యంగ్ హీరో ఘోరంగా అవమానించాడట. ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు సిద్ధు జొన్నలగడ్డ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ సినిమాతో […]
Tag: telugu movies
జపాన్ లో `ఆర్ఆర్ఆర్` బీభత్సం.. 30 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తే.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎన్నో వాయిదాల అనంతరం ఈ ఏడాది మార్చి 25న […]
బుచ్చిబాబు సాధించాడు.. మెగా హీరోతో సినిమా కన్ఫార్మ్!
బుచ్చిబాబు సనా.. `ఉప్పెన` సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడీయన. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఉప్పెన మూవీతో హీరో హీరోయిన్లకే కాదు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సూపర్ క్రేజ్ దక్కింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. కానీ వీరి […]
ఆ మోజుతో తప్పు చేయకు శ్రీలీల.. ఫ్యాన్స్ స్పెషల్ రిక్వస్ట్!?
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందD` సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కొడుతున్నాయి. ఈ అమ్మడు చేతిలో దాదాపు అర డజన్ తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న […]
సినిమాలకు మహానటి గుడ్ బై.. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్!?
`మహానటి` సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. త్వరలోనే దీనిపై బిగ్ అనౌన్స్మెంట్ సైతం రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నట్లుండి కీర్తి సురేష్ సినిమాలకు దూరం అవడం ఏమిటా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోందట. కీర్తి సురేష్ కు తగిన అబ్బాయిని తల్లిదండ్రులు ఇప్పటికే చూశారట. కీర్తి సురేష్ కు సైతం సదరు […]
చరణ్ స్టైలిష్ లుక్కు బాలీవుడ్ భామ ఫిదా.. ఏం చేసిందో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో `ఆర్సీ15` షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాంగ్ లో చరణ్, కియారాలపై ఓ డ్యూయెట్ సాంగ్ ను గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణలో […]
వచ్చే నెలలో కియారా పెళ్లి.. ఇక దాచలేనంటూ ఓపెన్ అయిన బ్యూటీ!
గత కొద్ది రోజుల నుంచి సినీ తారలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కియారా అద్వానీ. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడిపిస్తుందని గత కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన `షేర్షా` సినిమా మంచి విజయం […]
హద్దులు చెరిపేస్తూ అందాలు ఆరబోస్తున్న అనుమప.. అదే కారణమా?
అనుపమ పరమేశ్వరన్.. మలయాళం లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి `అ ఆ` సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది. ఈ సినిమాలో అనుపమ మెయిన్ హీరోయిన్ కాకపోయినా.. ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత అనుపమకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం […]
`అఖండ`కు సీక్వెల్ ప్రకటించిన బాలయ్య.. కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమాతమవుతున్న బాలయ్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]









