ఎస్.జె. సూర్య ఈయనొక ఆల్రౌండర్ అనడంలో సందేహమే లేదు. దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభాగాల్లో పని చేశారు. తెలుగులోనూ పలుచిత్రాలకు ఈయన దర్శకత్వం వహించాడు. `ఖుషి` వంటి బ్లాక్ బస్టర్ మూవీకి ఎస్.జె. సూర్యనే దర్శకుడు. అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఈయన `నాని` అనే సినిమా చేశాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు అమీషా పటేల్ జంటగా నటించారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై […]
Tag: telugu movies
నాన్న ఎన్నో ఇచ్చినా అదే నాకు విలువైనది.. మహేష్ ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఈ నెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తొలి శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే నేడు కృష్ణ పెద్ద కర్మ. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు వచ్చారు. అయితే ఈ […]
`జై బాలయ్య`కు రెస్పాన్స్ కేక.. ట్రోల్స్ తోనే భారీ వ్యూస్ కొల్లగొట్టిందిగా!
నటసింహం నందమూరి బాలకృష్ణ, `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ […]
ప్రభాస్ పానీ పూరి పిచ్చోడా.. కనిపిస్తే అస్సలు వదిలిపెట్టడట!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. తాను తినడంలోనే కాదు ఇతరులకు పెట్టడంలోనూ ఆయనది పెద్ద చేయి. ఆయన ఆతిథ్యాన్ని ఒక్కసారి రుచి చూశారంటే జీవితంలో మరచిపోరు. సెలబ్రిటీలు సైతం ప్రభాస్ ఆతిథ్యాన్ని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంటారు. అయితే ప్రభాస్ కు నాన్ వెజ్ అంటే మహా ఇష్టం. ఆయన నాన్ వెజ్ తోనే రోజును ప్రారంభిస్తారు. లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే. […]
జాన్వీ అంతలా కాకా పడుతున్న పాపం పాపను ఎవరూ పట్టించుకోవట్లేదు!
అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అమ్మ ఆశలు, ఆశయాలను భుజాన వేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ధడక సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. రీసెంట్గా ఈ బ్యూటీ నుంచి వచ్చిన `మిలీ` […]
సామ్, కాజల్, రష్మికల ఇన్స్టా ఆదాయం తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
సాధారణంగా హీరోయిన్లు ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లోనే పలువురు హీరోయిన్లకు కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోయింగ్ ద్వారానే లక్షలు లక్షలు సంపాదిస్తుంటారు. ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సిన భామ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడికి ఇన్స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఇన్స్టాలో తరచూ ఏదో ఒక […]
చీకట్లో షేపులు చూపిస్తూ కవ్విస్తున్న రాశి ఖన్నా.. ఇలాగైతే కుర్రాళ్లు ఏమైపోవాలి?
రాశిఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అయితే గత రెండేళ్ల నుంచి రాశి కన్నాకు సరైన హిట్ లభించలేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. అయితే రీసెంట్గా ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ కార్తికి జోడీగా […]
వీరయ్యకు ప్యాకప్ టైమ్ వచ్చేసింది.. మరి వీరసింహా పరిస్థితేంటి?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు కాగా.. మరొకరు నటసింహం నందమూరి బాలకృష్ణ. చిరంజీవి ప్రస్తుతం బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ నటిస్తుంటే.. మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]
కళ్లు చేదిరే రీతిలో `హనుమాన్` బిజినెస్.. ఆ ఒక్క చోటే బడ్జెట్ మొత్తం వచ్చేసింది?!
యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం `హనుమాన్`. ఈ మైథలాజికల్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంటే.. వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ఇది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పాన్ […]









