`క్రాక్` సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ్ రవితేజ.. మళ్లీ `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలతో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న […]
Tag: telugu movies
`ఆదిపురుష్` పై మరో షాకింగ్ బజ్.. తలపట్టుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా `ఆదిపురుష్` అనే సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మాథలాజికల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను […]
`వీర సింహారెడ్డి` కథ లీక్.. మరీ రొటీన్ గా ఉందే?!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, […]
లో నెక్ డ్రెస్లో ప్రగ్యా టెంప్టింగ్ పోజులు.. పట్టపగలే చుక్కలు చూపిస్తుందిగా!
ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో `టిట్టు ఎంబీఏ` అనే సినిమాతో కెరీర్ ప్రారంభించింది. డేగ అనే ద్విభాష చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఈ బ్యాటీకి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం తదితర చిత్రాల్లో నటించింది. కానీ వీటిల్లో కంచె సినిమా మినహా మిగిలినవేవి ప్రగ్యాకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇక […]
చరణ్ తో కియారాను అలా చూసి కుళ్ళుకుంటున్న ఉపాసన.. బాగా ఫీల్ అవుతుందట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్ […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాకు రూ. 2 కోట్లు నష్టం.. కారణం అదేనట!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికయింది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ మూవీని ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ సైతం కంప్లీట్ అయింది. […]
`ఎన్టీఆర్ 30` బ్యాక్డ్రాప్ లీక్.. తారక్ కొత్త ప్రయోగం ఫలిచేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తారక్ కు ఇది 30వ ప్రాజెక్ట్ కావడంతో `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. నందమూరి కళ్యాణం ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే తమిళ సంగీత […]
చిక్కుల్లో పడ్డ సమంత.. రూ. 5 కోట్ల పరువు నష్టందావా!
మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్గా ఈ బ్యూటీ `యశోద` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరిశంకర్, హరీష్ నారాయన్ దర్శకులుగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 11న […]
ప్రియుడితో దుబాయ్ పారిపోయా.. ఆ తర్వాతే స్ట్రాంగ్ గా మారా: శివాని రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అద్భుతం` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత `డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` మూవీలో నటించింది. ఓటిటి వేదికగా విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆపై తమిళంలో రెండు మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ రీసెంట్గా `ఆహ నా పెళ్ళంట` అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సిరీస్ కు […]









