ఒక్కొక్కసారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయకుల వ్యాఖ్యలు.. సంచలనంగా మారుతుం టాయి. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం.. కేవలం 23 మంది మాత్రమే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జగన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ నలుగురిని.. వైసీపీవైపు మళ్లించుకున్నారు. ఇక, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. సో.. దీనిని బట్టి.. వైసీపీ నేతలు.. ఏమనుకున్నారంటే.. “వీరు మనల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]
Tag: Telugu desam party
టీడీపీ సవాల్‌ను స్వీకరిస్తారా… జగన్ కు పెద్ద పరీక్షే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సమావేశాలను ఐదు రోజులకే పరిమితం చేసి నా.. ప్రభుత్వ వ్యూహం మాత్రం మరోలా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి.. రాజ ధాని అమరావతి గురించిన చర్చ ప్రారంభమైంది. ఒకవైపు రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ యాత్ర సాగనుంది. అయితే.. దీనిని తమపై చేస్తున్న దండ యాత్రగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజధానులను ఎవరూ కట్టడి […]
కంచుకోటలో టీడీపీకి క్యాండెట్ ఎవరు… అనాథలా మారిన పార్టీ..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోకవర్గం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని అంటున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం తీవ్రమైన వెలితిగా మారింది. పైగా.. ఇక్కడ నేతల మధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగలపూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కానీ స్థానికంగా కొందరు […]
రాజకీయాల్లోకి వచ్చాక.. మారిపోయిన ఎన్టీఆర్ సినిమాలు..!
అన్నగారు ఎన్టీఆర్ అనేక సినిమాలు నటించారు. పౌరాణిక, జానపద చిత్రాలకు.. ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఎన్టీవోడు ఉన్నాడంటే..చాలు… ఆ సినిమా ఏడాది ఖాయం! అనే మాట వచ్చేది. అలాంటి ఎన్టీఆర్.. తెలు గు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఇంచు మించు ఆయన వయసు 50 ఏళ్లు. వచ్చీ రావడంతోనే.. ఆయన.. అధికారంలోకి వచ్చేశారు. అయితే.. ఎంత అధికారంలోకి వచ్చినా.. ఆయన మనసు మాత్రం సినిమాలపై ఉండేది. […]
2019కి టీడీపీలో సీనియర్లు అవుట్
తెలుగు దేశం పార్టీని తమ భుజ స్కందాలపై మోసి.. ఈ స్థాయికి చేర్చిన సీనియర్ల శకం ఇక ముగిసినట్టే అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా వీరికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీలో యువ నాయకత్వం పెరగబోతోందనే సంకేతాలు.. మంత్రి వర్గ విస్తరణ ద్వారా స్పష్టం చేశారు చంద్రబాబు! అంతేగాక 2019 ఎన్నికల సమయానికి అంతా చినబాబు లోకేష్ సారథ్యంలోకే వెళ్లవచ్చనేది కూడా స్పష్టమవుతున్న తరుణంలో.. ఇక సీనియర్లకు ఉద్వాసన తప్పదనే […]




