కేటీఆర్ బ‌ర్త్‌డే.. ఆ ప‌ని చేయాలంటూ చిరు విన్న‌పం!

సీఎం కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ‌ర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సెల‌బ్రెటీలు ఆయ‌నకు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే ఓ ప‌ని కూడా చేయాలంటూ కేటీఆర్‌కు విన్న‌పం చేశారు. `కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. త‌ద్వారా […]

టెస్ట్ పాస్ అయితేనే..గాంధీ భ‌వ‌న్‌లోకి ఎంట్రీ..?!

కాంగ్రెస్ పార్టీలోకి ఎవ్వరైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు.. ఎలా అయినా రావచ్చు.. అనేది ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయం. అయితే రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత ఇది తప్పు అని పార్టీ చెబుతోంది. పార్టీకి వెన్నుపోటు పొడిచి.. ఇబ్బందుల్లో ఉన్నపుడు వెళ్లిపోయి.. అక్కడ సమస్యలు ఎదుర్కొని మళ్లీ సొంతగూటికి రావాలంటే ఇప్పుడు కుదరదని పార్టీ స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అందరినీ పార్టీలోకి తీసుకుంటే ఏం ప్రయోజనం.. ఇక మేమెందుకు అని ఇప్పుడున్న […]

కొండా ’చేయి‘ పట్టుకుంటాడా.. కమలం నీడలో ఉంటాడా..

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. సమీకరణాలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తుండటంతో పార్టీలన్నీ తమ బుర్రలకు పదును పెడుతున్నాయి. అక్కడ తమ అభ్యర్థే గెలవాలని అష్టకష్టాలు పడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎత్తుగడ మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తన కేడర్, కేపబిలిటీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇటీవల హుజూరాబాద్ లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ […]

ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయాణం.. కాన్షీరామ్ బాటలోనా..లేక కేసీఆర్ కారులోనా..?

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పరిచయం అక్కరలేని పేరు.. తెలంగాణలోని గురుకులాలను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లిన అధికారి.. ఇపుడు ఈయన పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే బాధ్యతలనుంచి తప్పుకోవడంతో పాటు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పడమే కారణం. ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అంటే.. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తాను స్థాపించిన స్వేరోస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని […]

రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!

బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]

పొలిటిక‌ల్ ఎంట్రీపై కేటీఆర్ తనయుడు షాకింగ్ కామెంట్స్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు రావు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మ‌ధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వ‌స్తాడ‌ని, వారిలానే చ‌క్రం తిప్పుతాడ‌ని ఎప్ప‌టి నుంచో వ‌ర్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజా హిమాన్షు సోష‌ల్ మీడియా వేదిక‌గా షాకింగ్ […]

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత..? వాటిపై ఆంక్షలు త‌ప్ప‌నిస‌రి!

సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డిన క‌రోనా వైర‌స్.. గ‌త కొద్ది రోజులుగా నెమ్మ‌దిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ఉధృతి త‌గ్గుతుండ‌డంతో.. ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి […]

నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్న ఈట‌ల‌..ఏర్పాట్లు పూర్తి!

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈట‌ల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉద‌యం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ […]

ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్‌..పీఆర్సీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నెల్‌!

తెలంగాణ ఉద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి కేజీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో పీఆర్సీ అమ‌ల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9,21,037 […]