Tag Archives: telangana news

ఫామ్ హౌస్‌లో యువకుడి మృతి.. కేసీఆర్ షాక్!

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలో ఓ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫామ్ హౌజ్ నుండే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని పలుమార్లు విపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఎద్దేవా చేయడం మనం చాలాసార్లు చూశాం. ఇక ఈ ఫామ్ హౌజ్ కారణంగా ఎర్రవల్లి చుట్టుపక్కాల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన తన వ్యవసాయ

Read more

హైదరాబాద్ లో వివాహితపై గ్యాంగ్ రేప్.. బలవంతంగా మద్యం తాగించి దారుణం..!

మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్భయ, దిశ వంటి ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ.. చివరకు అత్యాచారాలకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేస్తున్నప్పటికీ కామాంధులు చెలరేగు తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాదులో 25 సంవత్సరాల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న ఒక కళాశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని

Read more

హైద‌రాబాద్‌లో అరాచ‌కం..బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టిన కేటుగాళ్లు..!?

హైదరాబాద్‌లో కొంద‌రు కేటుగాళ్లు అరాచ‌కంగా ప్ర‌వ‌ర్తించారు. నగ్న దృశ్యాలను చిత్రీకరించేందుకు లేడీస్ బాత్‌రూమ్‌లో రహస్యంగా కెమెరాలు పెట్టేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వన్ డ్రైవ్‌ ఇన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు లేడీస్‌ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు. అయితే ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతి నిన్న రాత్రి అక్కడికి వెళ్లింది. ఆమె వాష్‌రూమ్‌లో కెమెరాను గుర్తించింది. దాంతో కంగారు ప‌డిన ఆమె పోలీసుల‌కు స‌మాచారం అందించింది. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు..సీలింగ్‌ లైట్‌లో అమ‌ర్చిన

Read more

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన బాలాపూర్ ల‌డ్డూ..ఎంత పలికిందంటే?

తెలంగాణ‌లో బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని న‌మ్ముతారు. అందుకే ప్ర‌తి సంవ‌త్స‌రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో పాల్గొని.. ల‌డ్డూను ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇక ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా బాలీపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర‌కు అమ్ముడైంది. ఈ రోజు ఉద‌యమే బాలాపూర్ గణేశుడు ఊరేగింపుగా బయలుదేరాడు. గ్రామ వీధుల గుండా శోభాయాత్ర కొనసాగించిన అనంతరం బాలాపూర్‌లోని బొడ్రాయి

Read more

తెలంగాణ‌లో విషాదం..నిండు ప్రాణాన్ని బ‌లితీసుకున్న మిరపకాయ బజ్జీ..!

మృత్యువు ఎప్పుడు, ఏ క్ష‌ణాన‌, ఏ రూపంలో వ‌స్తుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు మ‌రియు ఊహించ‌నూలేరు. తాజాగా ఓ వ్య‌క్తికి మిర‌ప‌కాయ బ‌జ్జీనే య‌మ‌పాశ‌మైంది. అవును, తాజాగా ఓ నిండుప్రాణాన్ని మిర‌ప‌కాయ బ‌జ్జీ బ‌లితీసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న తెలంగాణ‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అయితే వ్యక్తిగత పనుల కార‌ణంగా మంగ‌ళ‌వారం సొంత గ్రామానికి వ‌చ్చిన మ‌ల్లేశ్‌.. రాత్రి

Read more

తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన‌ హైకోర్టు..స్కూళ్ల రీ ఓపెన్‌పై స్టే!

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాల‌ని కేసీఆర్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌భుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పాఠశాలల, కళాశాలల పున:‌ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పాఠశాలలను తిరిగి తెరవడానికి వ్యతిరేకంగా గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీష‌న్‌ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై మంగళవారం ఉదయం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..ప్రత్యక్ష

Read more

గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రుల స‌మీక్ష‌…!

వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై తెలంగాణ ఎంపీలైన ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ అత్యున్నత సమీక్ష సమావేశం మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్ర‌భుత్వ చీఫ్ సెక్రెట‌రీ సోమేష్ కుమార్‌, డీజీపీ మహేంద‌ర్‌రెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మిలతో పాటు వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొని గణేష్ ఉత్సవాల నిర్వహణ అంశంపై చర్చించారు. ఎటువంటి ప్రమాదాలు

Read more

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇంట‌ తీవ్ర విషాదం!

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది త‌మిళ‌పై తల్లి కృష్ణ కుమారి(77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని సాలిగ్రామానికి తరలించ‌నున్నారు. అక్క‌డే అంత్య‌క్రియులు జ‌ర‌గ‌నున్నాయి. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద

Read more

కేటీఆర్‌ను సాయం అడిగిన ర‌ష్మి..దేనికోస‌మంటే?

బుల్లితెర అందాల యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మి గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన ఈ భామకు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. మూగ జీవాలపై తన ప్రేమను చాటుతూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూనే ఉంటుంది. అలాగే లాక్‌డౌన్‌లో వీధి కుక్క‌ల ఆక‌లి తీర్చి అంద‌రి మెప్పు పొందిన ర‌ష్మి.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను

Read more