యాంకర్ శ్యామల భర్త పై కేసు..!

టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారీగా ఆమె దగ్గర నుండి డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగినట్లుగా ఆ మహిళ తెలిపింది. […]

యాంక‌ర్ శ్యామ‌ల‌పై నాగ్ ఫైర్‌… అందుకే మండిందా..!

ఎప్పుడూ కూల్‌గా ఉండే అక్కినేని కింగ్ నాగార్జున‌కు కోపం వ‌చ్చేసింది. ప‌ట్ట‌రాని కోపంతో ఓ యాంక‌ర్‌కు చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చాడు. నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గారి గది 2 తాజాగా రిలీజ్ అయ్యి యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో నాగ్‌, స‌మంత బిజీబిజీగా ఉన్నారు. గోవాలో అలా పెళ్లి చేసుకుని వ‌చ్చిందో లేదో స‌మంత కూడా మామ నాగార్జున‌తో క‌లిసి ఫుల్లుగా ప్ర‌మోష‌న్ల‌లో బిజీ అయ్యింది. ఈ […]