ఇండియన్ సినీ ఇండస్ట్రీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా హీరో క్రేజ్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో.. ఎవరి పాపులారిటీ ఎలా ఉండబోతుందో అనే అంశాలపై ఎవరు ముందు అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే గత కొద్దిఏళ్లుగా ప్రముఖ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతినెల పాన్ ఇండియన్ టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా తాజాగా 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్టు […]
Tag: star heroine
చిరు, ప్రభాస్ కాదు.. బిగ్బాస్ 9 స్పెషల్ గెస్ట్ గా అసలు ఊహించని స్టార్ హీరో..!
బిగ్‌బాస్ సీజన్ 9కు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈరోజు రాత్రి జరిగే ఫైనల్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ టైటిల్ రేసులో కప్పు కొట్టింది ఎవరో తేలిపోతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ఫినాలే షూట్‌కు సంబంధించిన ప్రీ ప్రిపరేషన్ పనులన్ని కంప్లీట్ అయ్యాయట. ఇక సీజన్ విన్నర్ ఎవరనే దానిపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఆడియన్స్లో ఆసక్తి రేకెత్తిస్తున్న మరో ప్రశ్న ఈసారి ఫినాలేకు వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరు.. గతేడాది చీఫ్ […]
బిగ్ బాస్ 9: షాకింగ్ ఎలిమినేషన్.. టైటిల్ రేస్ నుంచి టాప్ 3 కంటెస్టెంట్ అవుట్..!
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది గంటలో ముగిమబోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా విన్నర్ ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి విన్నర్ రేస్‌లో ట్రోపీ ఎవరు అందుకోబోతున్నారు.. అనే అంశంపై ఇప్పటివరకు ఏ సీజన్‌లో లేని రేంజ్‌లో హైప్ మొదలైంది. ఈ క్రమంలోనే గ్రాండ్ ఫినాలలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. టాప్ 3లో కచ్చితంగా ఉంటాడని.. టైటిల్ కోసం గట్టి పోటీ ఇస్తాడని అభిమానులు భావించిన ఓ […]
అఖండ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలాంటి అవకాశం అసలు వదలదట..!
టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2 తాండవంలో.. బాలయ్య కూతురుగా జనని రోల్‌లో నటించిన హర్షాలి మల్హోత్ర ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో హైలైట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందం, అమాయకత్వంతో అందరినీ ఫిదా మేసిన ఈ ముద్దుగుమ్మ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది. బజరంగీ భాయిజాన్ సినిమాలో చిన్న పాప అందరికి గుర్తుండే ఉంటుంది.. అమాయక నవ్వుతో మాయ చేసిన ఈ అమ్మడు ఒక్క సినిమాతో ఆల్ ఇండియన్ […]
” రాజాసాబ్ ” ఓటీటీ డీల్ చాలా తక్కువా.. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రియాక్షన్ ఇదే..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో మోస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. వచ్చే సంక్రాంతి బరిలో జనవరి 9న వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ను ఈ సినిమా పలకరించనుంది. ఇప్పటికే.. సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్, ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయిందని.. నాన్‌థియేట్రికల్ బిజినెస్ లు కూడా కంప్లీట్ అయ్యాయని టాక్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. […]
బిగ్ బాస్ 9: గ్రాండ్ ఫినాలే షూట్ షురూ టైటిల్ విన్నర్ ఎవరంటే..?
తెలుగు బిగ్ బాస్ 9 నేటితో ముగిసిపోతుంది. ఈ క్రమంలోనే దాదాపు రెండు, మూడు వారాల నుంచి ఉత్కంఠ రేపుతున్న అంశం టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరు.. మరి కొద్ది సేపట్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. రికార్డ్ లెవెల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ కు టిఆర్పి రేటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా మొదలైపోయి దాదాపు ఎలిమినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయని సమాచారం. కేవలం టాప్ 2 మాత్రమే హౌస్ లో […]
ఫ్యాన్స్ కోసం బాలయ్య కొత్త అవతారం.. నటసింహం ఏం చేస్తున్నాడంటే..!
నందమూరి నటసింహం బాలకృష్ణా పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ లో ఒక సరికొత్త వైబ్రేషన్ మొదలైపోతుంది. ఆయన యాక్షన్‌కు లాజిక్ లేకపోయినా.. థియేటర్‌లలో విజిల్స్ పడిపోతాయి. స్టెప్స్ వేస్తే చాలు స్క్రీన్ దద్దరిల్లిపోతుంది. ఈ క్రమంలోనే.. బాలయ్య సైతం ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను మరింత సర్ప్రైజ్ చేసేలా నటవిశ్వరూపాని చూపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం మరోసారి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేశాడట బాలయ్య. తన 111వ సినిమాలో బాలయ్య కేవలం నటన కాదు.. తనలోని […]
” వారణాసి ” జక్కన్న మాస్టర్ ప్లాన్ లీక్.. మహేష్ ఏకంగా అన్ని గెటప్స్ లో కనిపిస్తాడా..!
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. రికార్డ్ లెవెల్ బడ్జెట్ తో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌ను నిర్వహించి సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ […]
చరణ్ ” రంగస్థలం ” స్టోరీని ఫస్ట్ సుకుమార్ అతనికి వినిపించాడా..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఆర్య లాంటి సినిమాతో తన జర్నీని ప్రారంభించి పుష్పా లాంటి సాలిడ్ సక్సెస్‌తో టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొట్టి ఇంటర్నేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ లెక్కల మాస్టారు పుష్పా లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ముందు రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు. సుకుమార్ కు ఈ సినిమా మైల్డ్ స్టోన్ గా నిలిచిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. […]









