నా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోనే.. ఇన్నాళ్ల‌కు ఆ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన శ్రుతిహాసన్..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది శ్రుతిహాసన్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేసి రెండు బ్లాక్ బస్టర్ హిట్‌ల‌ను తన ఖాతాలో వేసుకొని మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. ఇదే కాకుండా ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో కూడా హీరోయిన్‌గా […]

ప్రభాస్‌ను నమ్ముకుని సర్వం కోల్పోయిన హీరోయిన్లు వీళ్లే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరన నటించిన హీరోయిన్స్ టైమ్‌ అస్సలు బావుండటం లేదు. బాహుబలి సినిమాల‌ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పాన్ ఇండియన్ రేంజ్‌లో పెరిగిపోయింది. దాంతో ఆ క్రేజ్ కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఆశపడ్డారు. అందుకే, ప్రభాస్‌కు జంట‌గా న‌టించ‌డానికి వెంపర్లాడారు. ఇక అలా నంచిన హీరోయిన్స్‌లో ఒక్క అనుష్కకి తప్ప ఆ క్రేజ్ ఇంకో హీరోయిన్‌కి దక్కింది లేదు. బాహుబలి రెండు భాగాలలో అనుష్క త‌న న‌ట‌న‌కి మన దేశం […]

చిరు చెప్పిందే నిజం….వీరయ్య పరమ బోర్‌..!

చిరంజీవి సినిమా అంటేనే అభిమానులకు అదోరకమైన ఆనందం ఉత్సాహం. పోస్టర్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా ఏదైనా అప్డేట్ వస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతారు. సినిమా ఎప్పుడు ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆ జోష్ లేదు. రాజకీయాల నుంచి సినిమాలకు కంబ్యాక్ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ కమర్షియల్ విజయం అందుకునీ తన రేంజ్ ను నిరూపించుకున్నాడు. కానీ […]

వీరసింహారెడ్డికి ఆ కన్ఫ్యూజన్ అనే ప్లస్ కానుందా..బాలయ్య లక్ మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.. అక్కడ ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా వీర సింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో […]

వీర సింహారెడ్డి పంచ్‌ల స్పెషాలిటీ చూశారా… అక్క‌డ హీట్ పెంచేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లకు కూడా ఫుల్ జోష్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ బాలయ్య అభిమానులను ఊపేస్తున్నాయి. ఇక తాజాగా నిన్న ఒంగోల్‌లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక అక్కడ […]

నంద‌మూరి అభిమానుల‌కు బాల‌య్య డ‌బుల్ ధ‌మాకా. .. గెట్ రెడీ…!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే చిత్ర యూనిట్‌ మొదలుపెట్టింది. ఇక ఈనెల ఆరో తేదీన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈవెంట్‌ కన్నా ముందు అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఈవెంట్‌ను […]

‘వీర సింహారెడ్డి’ మేకింగ్ వీడియో.. బాల‌య్య ర‌చ్చ‌, చిలిపి శృతి… మోక్ష‌జ్ఞ చార్మింగ్ (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప‌క్క మాస్ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నరు. ఈ ఫ్యాక్షన్ మాస్ సినిమాను 2023 సంక్రాంతి కాక‌నుగా జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్, సాంగ్స్‌తో […]

వీరసింహారెడ్డిలో అదిరిపోయే హైలెట్ లీక్‌… విజిల్స్‌కు ఇక బ్రేక్ ఉండ‌దు..!

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఆయన సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలకృష్ణ ఫ్యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు. అయ‌న‌ సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లు మారు మోగిపోవాల్సిందే. ఇప్పుడు అలా త్వరలోనే థియేటర్లను మారు మోగించడానికి బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు చూస్తుంటే ఈ సినిమాపై […]

సంక్రాంతి సుగుణసుందరితో శ్రీదేవి పోటీ.. ఎవ‌రు గెలిచారు…!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ రెండు సినిమాలలోనూ అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అటు బాలయ్య తో ఇటు చిరంజీవితో శృతి వేసిన స్టెప్స్ ఇప్పటికే అందర్నీ అదరహో అనిపించాయి. సంక్రాంతి పోరు అనేది హీరోలకే కాకుండా […]