తప్పు చేసి ఉంటే క్షమించండి.. వైరల్ గా మారిన రష్మీ పోస్ట్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్ద ఎత్తున తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదట సీరియల్ నటుడు అంబటి అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. కానీ అదే సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షక ఆదరణ లభించకపోవడంతో […]

లేడీ కండక్టర్ ఝాన్సీ కి మల్లెమాల ఇచ్చిన పారితోషకం అన్ని లక్షలా..?

ఇటీవల కాలంలో ఈటీవీ వాళ్ళు సరికొత్తగా కొంతమందిని టాలెంట్ ఉండే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఈటీవీ వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ప్రతి ఎపిసోడ్ కు కూడా ప్రతిరోజు ఎవరో ఒకరిని కొత్తగా తీసుకువస్తు వారి చేత పర్ఫామెన్స్ చేయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయిన వారిని మల్లెమాల సమస్త వారు బుల్లితెరకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది టాలెంటెడ్ ఉన్నవారు […]

శ్రీదేవి డ్రామా కంపెనీ.. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో చెమటలు పట్టించిన తేజస్విని!

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎన్నో రకాల షో లు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎక్కువగా కామెడీ షో లు ప్రసారమవుతున్నాయి. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షో లు ప్రసారం అవుతుండగా, ఈ మధ్యకాలంలో వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో అదే రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ షోలో సుడిగాలి సుదీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇది ఇలా […]

వామ్మో.. సుధీర్ ఇన్ని కోట్లు సంపాదించాడా?

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లి తెర పై సుడిగాలి సుదీర్ హంగామా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా, మెజీషియన్ గా, యాంకర్ గా ఇలా వివిధ రంగాలలో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా గత ఏడేళ్లుగా ఎంతో మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాడు. ప్రస్తుతం బుల్లితెర […]

ముదురుతున్న వివాదం..దిగొచ్చిన హైపర్ ఆది..కానీ..?

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వివాదం ముద‌ర‌డంతో.. హైప‌ర్ ఆది సోష‌ల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న […]