ఇండస్ట్రీలో గతంలో సినిమా నుంచి స్పెషల్ సాంగ్ వస్తుందంటే దానికి సపరేట్ మోడల్స్.. సెలబ్రిటీస్ ఉండేవారు. కాదంటే విదేశాల నుంచి కొత్త మోడల్లను తీసుకువచ్చి మరి సినిమా స్పెషల్ సాంగ్స్ లో నటింపజేసేవారు. ఆడియన్స్‌ను మెప్పించేవారు. కారణం.. గతంలో హీరోయిన్స్ ఇలాంటి స్పెషల్ సాంగ్ నటించేందుకు రిజెక్ట్ చేసేవారు. కానీ.. ప్రస్తుతం పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు సైతం క్రేజ్ తగ్గుతున్న క్రమంలో పాపులారిటి దక్కించుకునేందుకు స్పెషల్ సాంగ్‌లకు గ్రీన్ […]
Tag: sreeleela
రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ: నితిన్ ఇప్పుడైనా హిట్ కొట్టాడా..? తుస్సు మనిపించాడా..?
యంగ్ హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీలా జంటగా నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్. క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యార్నేని నవీన్, రవి శంకర్ నిర్మాతలుగా వివరించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ […]
సమంత ” ఊ అంటావా ” సాంగ్ కి ఒప్పుకుంది అందుకే.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కమర్షియల్‌గా తెరకెక్కుతున్న ప్రతి సినిమాలను ఐటెం సాంగ్స్ సర్వసాధారణమైపోయాయి. స్పెషల్ సాంగ్ వల్లే సినిమాపై మంచి బజ్ ఏర్పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంతలా సినిమాలో ఐటమ్ సాంగ్ ఆడియన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. అలా రీసెంట్గా వచ్చిన పుష్ప 2 సినిమాలో.. కిసిక్ ఐటం సాంగ్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఐటెం సాంగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక తమన్న, కాజల్, శ్రీ […]
ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ఇదే.. రష్మిక, నయన్ కు బిగ్ షాక్.. నెంబర్ 1గా ఆ స్టార్ బ్యూటీ..!
ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ […]
సీనియర్ ముద్దుగుమ్మలను ఫాలో అవుతున్న శ్రీ లీల.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా మారి వరస సినిమా ఆఫర్లను అందుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీ లీల మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్.. హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఊహించిన రేంజ్లో సక్సస్ అందుకోకపోయినా అమ్మడి నటన, డ్యాన్స్, అందం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మంచి పాపులారిటి దక్కించుకున్న శ్రీ లీల.. […]
శ్రీ లీలకు చిరంజీవి చిరు సత్కారం.. సంతోషంలో యంగ్ బ్యూటీ..!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే.. సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు సినిమాల విషయంలో నెమ్మదించినా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలో చిరు.. శ్రీ లీలకు సత్కారం చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు చిరంజీవి శ్రీలీలకు సన్మానం చేయడం ఏంటి.. అసలు ఏం జరిగిందని సందేహాలు అందరిలోనూ […]
శ్రీలీలను మాస్ జాతర గట్టెక్కిస్తుందా.. ఏం జరగనుంది..?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వెంట వెంటనే వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయిన ఈ అమ్మడు.. నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించి హిట్ అయినా.. ఆ క్రెడిట్ అంత మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో […]
పుష్ప 2 రెమ్యూనరేషన్ మొత్తం దానికే ఖర్చు చేసిన రష్మిక.. !
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన్న.. తర్వాత గ్లోబల్ బ్యూటీగా తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా రష్మిక పేరు మారుమోగిపోతుంది. శ్రీవల్లిగా అమ్మడి ఇమేజ్ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ […]
‘ పుష్ప 2 ‘ ది రూల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ చిన్న ట్విస్ట్.. !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపరంగా దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటుంది. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా అందుకోలేని సరికొత్త రికార్డులను […]








