పూజా హెగ్డే, రష్మిక మందన్నా గురించి తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు స్టార్ హీరోయిన్స్ లో వీరు ఇరువురూ ముందు వరుసలో వుంటారు. వీరిద్దరు ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గమని తెగేసి చెబుతున్నారట. ఆ మధ్య పుష్ప సినిమాతో రష్మిక మందన తన పారితోషికంను ఏకంగా రెట్టింపు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ సొంతం […]
Tag: social media
నందమూరి హీరోలకే సొంతమైన ఆ అరుదైన రికార్డ్ ఇదే…!
నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇప్పుటి తరం హీరోలలోనే అరుదైనన రికార్డును సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లుఅర్జున్ వంటి హీరోలకే సాధ్యం కానీ ఆ అరుదైన రికార్డ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోలు డబుల్ రోల్స్ లో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో ఘన విజయం నమోదు చేసుకున్నాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు అగ్ర హీరోలుగా ఉన్న చాలా మంది […]
అమ్మ బాబోయ్… రష్మిక ఇలా మారిపోయింది ఏంటి..!
నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమైంది రష్మిక మందన్న. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్ను తన ఖాతాలో వేసుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ […]
ఆ విషయంలో రామ్ చరణే తోపు.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్లను కూడా తొక్కేశాడు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను సైతం […]
చిరంజీవి చివరి కోరిక రామ్ చరణ్ తీర్చుతాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమంలో స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు చిరంజీవి వేసిన బాటలో హీరోలగా పరిచయమై రాణిస్తున్నారు. చిరంజీవి నటవరసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ కొడుకుగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఎలా ఉంచితే చిరంజీవికి ఒక చివరి కోరిక […]
పైట లేకుండా హెబ్బా పటేల్ పరువాల విందు.. చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత!
`అలా ఎలా?` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల సోయగం హెబ్బా పటేల్.. `కుమారి 21ఎఫ్` మూవీతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ, అవేమి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నప్పటికీ హెబ్బా పటేల్ గత కొంతకాలం నుంచి సరైన అవకాశాలు లేక తీవ్రంగా సతమతం అవుతోంది. అడపా తడపా సినిమాలే తప్ప స్టార్ హీరోలు హెబ్బా వైపు చూడడం లేదు. […]
ఆ స్టార్ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ .. బాక్సులు బద్దలయ్యే న్యూస్..!
సౌత్ ఇండియన్ ఫిలిం పరిశ్రమంలో ఉన్న హీరోలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారు అందరికీ తెలిసిందే.. అభిమానులు వారిని హీరోలుగా చూడటం మానేసి వారి సొంత కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉంటారు మరి కొంతమంది దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్. ఈ ఇద్దరి […]
విజయశాంతి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా.. సెన్షేషనల్ కాంబినేషన్…!
టాలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి నందమూరి బాలకృష్ణ- విజయశాంతి వీరిద్దరూ కలిసి ఇప్పటికే టాలీవుడ్ లో 17 సినిమాలకు పైగా కలిసి నటిస్తే అందులో పది సినిమాలకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో సహజంగా ఉంటుంది, అందుకే ఆ రోజుల్లో వీరిద్దరూ లవ్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి […]
బాలయ్య కోసం పెద్ద డేరింగ్ స్టెప్ వేస్తోన్న స్టార్ డైరెక్టర్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య విజయ పరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు వెళ్ళింది. వీర సింహారెడ్డి ఎకంగా బాలయ్య కెరీర్ లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాలయ్య సినిమాలోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇక దీంతో ప్రస్తుతం బాలయ్య- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు మరోవైపు […]









