ఆ మూవీ షూట్ లో నిజంగానే పాము కాటు.. చాలా భయపడ్డా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

నాగదేవత ఇతివృత్తాలతో ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపు తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ లో పాము వినియోగించిన.. కొన్ని సీన్లలో మాత్రం అసలు పామును వాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుకుంటారు. అయితే ఓ సినిమా షూటింగ్ టైంలో పాము నిజంగానే కాటు వేసిందని.. ఆ పాము కాటుతో ఒకరు మరణించారని.. వార్త నెటింట‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అనుకుంటున్నారా.. స్వయంగా ఆ […]

ప్రపంచాని వణికించే రాజమౌళికి అది అంటే అంత భయమా..? కనిపిస్తే పరిగెత్తేస్తాడా..?

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండియన్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకునేలా చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఇండియన్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని సైతం తీసుకొచ్చాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే . కాగా ప్రజెంట్ మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ […]

పామేగా ఆడిద్దాం అనుకున్నాడు..చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాకే!

సాధార‌ణంగా కోపం రానంత వ‌ర‌కు జంతువులు ఎంతో ప్ర‌శాంత‌గా ఉంటాయి. ఎవ‌రికీ హాని కూడా త‌ల‌పెట్ట‌వు. కానీ, ఆనందం కోస‌మో లేదా స‌ర‌దా కోస‌మో వాటికి చిర్రెత్తుకొచ్చే ప‌నులు చేశామా.. ఇక అవి ముప్ప‌తిప్ప‌లు పెట్టేస్తాయి. తాజాగా ఇటువంటి ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియోలో ఓ లుంగీ ధ‌రించిన వ్య‌క్తి.. పాము తోక‌ను ప‌ట్టుకుని త‌ల‌పై క‌ర్ర‌ముక్క‌ల‌తో కొడుతూ చాలా సేపు ఇరిటేట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే స‌హ‌నం కోల్పోయిన ఆ […]

కరీంనగర్ లో వింత ఘటన..మ‌నిషిలా అరుస్తున్న పాము?!

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము మ‌నిషిలా అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త‌ వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ విష‌యం రాష్ట్ర మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. అస‌లు విష‌యం తెలుసుకుని ఇదంతా అబద్దమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే..ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ […]