బాల‌య్య అలాంటోడే.. హాట్ టాపిక్ గా మారిన టిల్లు గాడి కామెంట్స్‌!

`డీజే టిల్లు` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ప్ర‌స్తుతం `టిల్లు స్కేర్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా అల‌రించ‌బోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవ‌ల […]

వామ్మో..మన డీజే టిల్లు గాడు ఆ టైపా..? డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నాడా..? ఓపెన్ గా ఒప్పుకునేసిన హీరో..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ సినిమా ఎప్పుడు హీట్ అవుతుందో .. ఏ సినిమా ఎప్పుడు ఫట్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు కూడా పైసా వసూల్ లేకుండా అల్లాడిపోతున్న సందర్భాలు ఉన్నాయి . ఈ క్రమంలోనే చిన్న హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ హవ్వా కొనసాగిస్తున్నారు. డిజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా […]

టిల్లుగాడి ల‌వ‌ర్ గా కేతిక‌.. ఈసారి పారిపోయే ఛాన్సే లేదట‌?!

కేతిక శర్మ ఈ హాట్‌ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో కేతిక శర్మ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే విచ్చలవిడిగా అందాలు ఆరబోసి యూత్ ని అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో `రంగ రంగ వైభవంగా` చిత్రాల్లో మెరిసింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. వరుస ప్లాపుల నేపథ్యంలో కేతిక శర్మకు ఆఫర్లు కరువ‌య్యాయి. […]

అస‌లు ప్రాబ్ల‌మ్ మొత్తం టిల్లు గాడితోనేనా? అందుకే హీరోయిన్లు అలా చేస్తున్నారా?

ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ఇందులో జంటగా నటించారు. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక రీసెంట్గా `టిల్లు స్క్వేర్` టైటిల్ తో ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]

అనుప‌మ‌ను ఘోరంగా అవ‌మానించిన యంగ్ హీరో..అంత ప‌ని చేశాడా?

ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఓ యంగ్ హీరో ఘోరంగా అవమానించాడట. ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు సిద్ధు జొన్నలగడ్డ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ సినిమాతో […]

బరితెగించేసిన రాధిక.. బెడ్ పై అలాంటి ఫోజులతో రెచ్చగొడుతుందిగా!

నేహా శెట్టి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన `గల్లీ రౌడీ` సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇటీవల వచ్చిన `డీజే టిల్లు` సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా రాధిక పాత్ర‌లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. […]

ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిల‌బెట్టుకోలేదు: బాల‌య్య‌

నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]

ర‌ష్మిక‌నా మ‌జాకా..? ఏకంగా బాల‌య్య‌నే ప‌డేసిందిగా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట. అసలు […]

అబ్బే..ఆ విషయంలో బాలయ్య ముందు మిగతా హీరోలు వేస్ట్..ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలు యమ జోరుగా సినిమాలకు కమిట్ అవుతూ.. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ.. షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసి జనాలకు కొత్త ఊపునిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా యంగ్ హీరోలు సినిమాల కమిట్మెంట్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు . దానికి కారణం పాన్ ఇండియా సినిమాల్లోనే నటించాలి అని గిరిగిసి పెట్టుకోవడం. ఇప్పుడున్న […]