ర‌ష్మిక‌నా మ‌జాకా..? ఏకంగా బాల‌య్య‌నే ప‌డేసిందిగా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట. అసలు […]

అబ్బే..ఆ విషయంలో బాలయ్య ముందు మిగతా హీరోలు వేస్ట్..ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలు యమ జోరుగా సినిమాలకు కమిట్ అవుతూ.. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ.. షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసి జనాలకు కొత్త ఊపునిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా యంగ్ హీరోలు సినిమాల కమిట్మెంట్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు . దానికి కారణం పాన్ ఇండియా సినిమాల్లోనే నటించాలి అని గిరిగిసి పెట్టుకోవడం. ఇప్పుడున్న […]

వామ్మో..డైరెక్టర్ పై అలాంటి కామెంట్స్ ..అప్పుడే అంత బలుపా..?

సిద్ధు జొన్నలగడ్డ.. ఒకప్పుడంటే ఈ పేరు కి ఇంట్రడక్షన్ అవసరం కానీ..ఇప్పుడు ఎందుకు. అందరి నోట మారుమ్రోగిపోతుంది ఈ పేరు. నిజానికి సిద్ధు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తోనే గుర్తింపు సంపాదించుకున్నాడు.. కానీ DJ Tillu సినిమా తోనే స్టార్ గా మారిపోయాడు. అదృష్టం అంటే ఇతడి దే. ఒక్కే ఒక్క సినిమాతో స్టార్ హీరో స్టేటస్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సిద్ధు బయటకి వెళ్లితే ఫ్యాన్స్ అరుపులు.. కేరింతలు..వామ్మో రచ్చ రచ్చ […]

లక్కంటే ఇదిరా భయ్‌..అద్దిరిపోయే ఆఫర్ అందుకున్న ‘DJ TILLU ‘ హీరో ..?

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవ్వరికి తెలియదు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ నే ఈ యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ. ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమా తో తన పేరు ను మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. అంతకు ముందు ఇండస్ట్రీలో చిన్నా చితకా క్యారెక్టర్స్‌ చేసినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోని ఈయన.. డీజె టిల్లు సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా..ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు వేయించుకుని..జూనియర్ […]