బరితెగించేసిన రాధిక.. బెడ్ పై అలాంటి ఫోజులతో రెచ్చగొడుతుందిగా!

నేహా శెట్టి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన `గల్లీ రౌడీ` సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.

ఇటీవల వచ్చిన `డీజే టిల్లు` సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా రాధిక పాత్ర‌లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం `ఆరెక్స్ 100` హీరో కార్తికేయ సరసన నటించేటందుకు ఛాన్స్ కొట్టేసింది. ఈమె వరస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో నేహా శెట్టి హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ ఫాలోవర్స్ మతిపోగొడుతుంది.

దీపావళి పండుగ సందర్భంగా నేహా శెట్టి తన విజువల్ ట్రీట్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చినా.. అభిమానులకు మాత్రం పండుగ వేళ‌ గ్లామర్ షో తో కనువిందు చేసింది. బెట్ పై కవ్వించే ఫోజులిస్తూ.. తన ఎద అందాలను చూపిస్తూ ఇంటర్నెట్ లో హీట్ పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు బరితెగించేసిన రాధిక.. బెడ్ పై అలాంటి ఫోజులతో అంద‌రినీ రెచ్చగొడుతుంది అంటూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం నేహా శెట్టి హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.