పొలిటికల్ లీడర్ మనవరాలితో లవ్.. సిగ్గుపడకుండా ఓపెన్ అప్ అయిన పూరి కొడుకు ఆకాష్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అటెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ప్రేమలో పడ్డాడ్డా..? అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అదే నిజం అనిపిస్తుంది . ఆకాష్ పూరి పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అంతేకాదు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు . కానీ సక్సెస్ కాలేకపోయాడు […]

బరితెగించేసిన రాధిక.. బెడ్ పై అలాంటి ఫోజులతో రెచ్చగొడుతుందిగా!

నేహా శెట్టి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన `గల్లీ రౌడీ` సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇటీవల వచ్చిన `డీజే టిల్లు` సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా రాధిక పాత్ర‌లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. […]

పూరి జగన్నాధ్ పరిస్థితి అంత దారుణంగా వుందా? ఈసారి కొడుకే దిక్కా?

సినిమా పరిశ్రమలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అంతవరకూ హై ఇమేజ్ మెంటైన్ చేసేవారు సడెన్ గా అదః పాతాళానికి పోతుంటారు. ఇక్కడ సక్సెస్ మేటర్స్. అవును.. ఇది మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విషయంలో స్పష్టమైంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగిన పూరీ జగన్నాథ్ పరిస్థితి నేడు రివర్స్ అయింది. యంగ్ టాప్ స్టార్స్‌తో తక్కువ బడ్జెట్‌లో అతి తక్కువ రోజుల్లో సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్స్ సాధించిన […]

తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న బండ్ల గణేష్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేతనంటే ఆయన అంతలా ఎప్పుడు స్పీచ్ లు ఇస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక నిర్మాతగా బండ్ల గణేష్ ఎన్నో చిత్రాలను నిర్మించారు. తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం జరిగింది. ఇక అంతే కాకుండా స్టేజి పైన మాట్లాడిన మాటలు కూడా […]

ఆహాలో అల‌రించ‌బోతున్న‌ `రొమాంటిక్`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

డాషింగ్ & డేరింగ్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనీల్ పాదూరిని దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌థ అందించిన పూరి జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించారు కూడా. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో అల‌రించేందుకు సిద్ధం […]

రొమాంటిక్ సినిమా..అప్పుడే అన్ని కోట్లు రాబట్టిందా..?

ఆకాష్ పూరి, కీర్తిక శర్మ జంటగా కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని పూరి జగన్నాథ్ బ్యానర్ పై , పూరి జగన్నాథ్ చార్మి నిర్మించారు. ఈ సినిమా గత నెల 29వ తేదీన బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమాకి విడుదలకు ముందే.. చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటి […]

మా నాన్న ఛార్మీని వదలరు..ఆకాష్ పూరి షాకింగ్ కామెంట్స్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిల రిలేష‌న్‌పై ఇప్ప‌టికే ఎన్నెన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఛార్మీ.. జ్యోతిల‌క్ష్మి సినిమా త‌ర్వాత న‌ట‌నకు గుడ్‌బై చెప్పేసి పూరీతోనే త‌న జ‌ర్నీ కొన‌సాగిస్తుంది. ఇద్ద‌రూ క‌లిసి పూరీ క‌నెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి వ‌రుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూరి-ఛార్మిల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, వారిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని ఎన్నెన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. […]

ఆకాష్ పూరి `రొమాంటిక్‌`పై రాజ‌మౌళి రివ్యూ..?!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్ర‌మే `రొమాంటిక్‌`. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వ‌హించ‌గా.. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుద‌లైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]

పూరి జగన్నాథ్‌కి హ్యాండిచ్చిన కూతురు..గుట్టంతా విప్పిన ఆకాష్‌!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. ఇప్ప‌టికే త‌న‌యుడు ఆకాష్‌ పూరిని హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేశాడు. ఆకాశ్ రెండో చిత్రం `రొమాంటిక్‌` కూడా విడుద‌లకు సిద్ధం అవుతోంది. కొడుకు విషయం అలా ఉంచితే కూతురు పవిత్రను కూడా హీరోయిన్‌గా సినిమాల్లోకి దింపాల‌ని పూరి జగన్నాథ్‌ ఎంతో ప్ర‌య‌త్నించాడ‌ట‌. కానీ, ఆమె మాత్రం తండ్రికి హ్యాండిచ్చింది. అవును, ఈ గుట్టంతా ఎవ‌రో కాదు ఆకాషే ఇటీవ‌ల ఓ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చెల్లెలి […]