ఆదిపురుష్ ఇంకా చూడలేదా? అయితే సగం ధరకే సినిమా టికెట్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్ దత్త కనువిందు చేసాడు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమా టిక్కెట్ […]

చావు దెబ్బలు తిన్న.. పవన్ రానా ఫోటోలు వైరల్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం.”భీమ్లా నాయక్”ఈ సినిమాని కే సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా సీన్ లొకేషన్స్ లో ఒక ఫోటో వైరల్ గా మారుతుంది. భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న పవన్ మరియు రానాలు ఒకరు మంచంపైన, మరొకరు ఎడ్ల బండి పైన సేదతీరుతూ కనిపించారు. […]

శంకర్ సినిమాలో.. ట్రైన్ సీన్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..!

తెలుగు సినిమా చరిత్రలో.. ట్రైన్ ఎపిసోడ్ అంటే మనకి టక్కున గుర్తుకు వచ్చేది బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమానే. బాలకృష్ణ పౌరుషానికి, మణిశర్మ బీజీయం, బి.గోపాల్ టేకింగ్ ఇవన్నీ ఆ సీన్ ని బాగా నిలబెట్టాయి అని చెప్పవచ్చు.అదే తరహాలో.. ఇప్పటివరకు అలాంటి ట్రైన్ ఎపిసోడ్ రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నటువంటి సినిమాల్లో అలాంటి ఒక సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక కీలకమైన ఘటనలో […]

శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కి అదే హైలెట్ గా నిలిచిందట..?

పలాస సినిమా డైరెక్టర్ ప్రేమ్ కర్ణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, రక్షిత హీరోయిన్ గా వచ్చిన చిత్రం”శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమా ఆగస్టు 27న బ్రహ్మాండంగా విడుదలైంది. నిజ జీవితంలోని సంఘటనల ద్వారా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక సోడా సెంటర్ కూతురు, ఒక ఎలక్ట్రీషియన్ ను ప్రేమించడం.. వారి కులాలు వేరు కావడం, వీరి ప్రేమకు వీరి కులాలు అడ్డు రావడం, […]