టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1 ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమా రికార్డ్ లెవెల్‌లో కలెక్షన్లు కల్లగొట్టింది. ప్రస్తుతం దేవర పార్ట్ 1 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో […]
Tag: Saif Ali Khan
ఆపరేషన్ సింధూర్: కనీసం నోరుమెదపని బాలీవుడ్ ఖాన్స్
పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్ సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు […]
వారానికి ఐదు సార్లైనా అది కావాల్సిందే.. లేదంటే నిద్ర కూడా పట్టదు.. కరీనా షాకింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్లయినా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నా.. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు కూడా కొన్ని క్యాజువల్ ఇష్టాలు, అలవాట్లు ఉంటాయి. అయితే స్టార్స్ గా లైఫ్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళ అలవాటుల్లో మార్పులు కచ్చితంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం చాలా వరకు తమకు నచ్చిన అలవాట్లను ఎప్పటికి మార్చుకోరు. అలాంటి ఓ గమ్మత్తైన అలవాటు తనకు కూడా ఉందని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైఫ్ అలీఖాన్ […]
‘ దేవర ‘ కోసం బైరా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే కళ్ళుతేలుస్తారు..?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో బాలీవుడ్ స్టార్.. నేషనల్ ఆవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ నటించి మెప్పించాడు. సైఫ్ పాత్ర సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్ళింది అనడంలో సందేహం లేదు. అంతే కాదు దేవర సినిమాలో ఎన్టీఆర్ కి సరైన పోటీగా బైరా పాత్ర ఇంపాక్ట్.. అలాగే ఆయన నటన కారణంగానే […]
ఇండస్ట్రీలో మరో డివోర్స్.. 54 ఏళ్ళ ఏజ్ లో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో..!
సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్యన ప్రేమాయణం, బ్రేకప్స్, పెళ్లి తర్వాత విడాకులు ఇవన్నీ చాలా కామన్. ఇలాంటివి బాలీవుడ్ లో మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ఎంతో సుదీర్ఘకాలం రిలేషన్ తర్వాత డివోర్స్ తీసుకున్న సెలబ్రెటీస్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో తాజాగా బాలీవుడ్ నవాబ్.. సైఫ్ అలీ ఖాన్ చేరినట్లు సమాచారం. 2012లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు […]
‘ దేవర ‘ 20 డేస్ కలెక్షన్ డీటెయిల్స్.. 20వ రోజు 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాల లాంగ్ అని చూసి చాలా కాలమే అవుతుంది. కానీ.. ఎన్టీఆర్ దేవర సినిమా ఇప్పటికి అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. లాంగ్ రన్ లోనూ.. మంచి కలెక్షన్ రాబడుతుంది. సినిమా రిలీజై నిన్నటితో 20 రోజులు పూర్తయినా.. ఇప్పటికీ మంచి కలెక్షన్లను దక్కించుకుంటుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాకి కూడా వరుసగా 17 రోజులు మాత్రమే కోటి రూపాయల గ్రాస్‌వశూళ్ళు రాగా.. దేవరకి ఏకంగా 19 రోజులు నాన్ స్టాప్ గా […]
దేవర హిట్టైనా తృప్తి లేదు.. తారక్ షాకింగ్ కామెంట్స్..!
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తాజా మూవీ దేవర.. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో […]
సైఫ్‌అలీఖాన్, వైయస్ షర్మిలకు ఉన్న లింక్ అదేనా.. ఏంటో తెలిస్తే షాకే..!
ఏంటి బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలి ఖాన్, వైయస్ షర్మిలకు లింక్ ఉందా.. ఇది ఎక్కడ గోల రా బాబు.. వాళ్ళిద్దరికీ అసలు లింక్ ఏంటి అనుకుంటున్నారా.. మీరువిన్నది నిజమే కానీ.. మీరు అనుకుంటున్న రిలేషన్ కాదు లెండి. వారిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ పేరుకు సంబంధించింది. చాలా గమత్తుగా ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా.. బాలీవుడ్ నటులలో ఒకడిగా సైఫ్‌అలీఖాన్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ఒకప్పుడు హీరోగా వరుస విజయాలను అందుకున్న సైఫ్.. మధ్యలో […]
తెలుగు రాష్ట్రాల్లో ‘ దేవర ‘ ఊచకోత.. ఫస్ట్ వీక్ కలెక్షన్ డీటెయిల్స్ ఇవే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జీన్వీకపూర్ హీరోయిన్గా నటించిన దేవర సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ రిలీజైన సంగతి తెలిసిందే. అలా దేవరా మొదటి రోజునుంచే వసూళ ఊచకోత కొనసాగుతుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.175 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టిన దేవర.. రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. దాదాపు అన్ని సెంటర్లోనూ సూపర్ కలెక్షన్లతో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న దేవర.. పోటీగా మారే […]