గుప్తా జ్వాల విడాకులపై క్లారిటీ ఇచ్చిన భర్త..!!

కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్.. ప్రముఖ బ్యాడ్మింటన్ గుప్తా జ్వాల విడిపోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇటీవల విష్ణు చేసిన ట్విట్ అందుకు కారణమని తెలుస్తోంది..నేను ఎంతో ప్రయత్నించాను కానీ విఫలమవుతూనే ఉన్నాను మరేం పర్వాలేదు దాని నుంచి గుణపాటాన్ని నేర్చుకున్నాను అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే..? అది ఒక మోసపూరిత ద్రోహం అంటూ లైఫ్ లైసెన్స్ హ్యాష్ ట్యాగ్ జత చేయడం జరిగింది. ఇది […]

రణవీర్-దీపిక మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా..?

బాలీవుడ్లో పలు సినిమాలతో బిజీగా ఉంటున్న సెలబ్రిటీలలో దీపికా పదుకొనే-రణబీర్ సింగ్ కూడా ఒకరు.. వీరిద్దరికి వివాహమైన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరు సంపాదించారు.ఎలాంటి వేదికైనా సరే జంటగా హాజరవుతూ కనిపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్ కి హాజరైన సరే దంపతులు చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటారని బాలీవుడ్ మీడియాలో కథలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరూ కారు దిగుగానే చేతులు కలుపుకొని నవ్వుతూ కెమెరాలకు ఫోజులిస్తూ […]

ఆ యాంకర్ పై వచ్చిన రూమర్స్ తో క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట ఎన్నో సినిమాలకు కథలు రాస్తూ ఉండే రాజ్ తరుణ్ డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆవికా గోర్ నటించింది. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుత కాలంలో ఒక్క సక్సెస్ కూడా […]

విడాకులకు సిద్ధమైన మెగా డాటర్..?

టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కేవలం మెగా కుటుంబం అంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమిటంటే.. వీరి కుటుంబంలో ఒకరే ఎక్కువ వివాహాలు చేసుకోవడం వల్ల ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చిరంజీవి కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఎన్నోసార్లు ట్రోల్ అయినా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి […]

నాకు ఇప్ప‌టికే చాలా సార్లు పెళ్లి అయింది.. బిగ్ బాంబ్ పేల్చిన‌ త‌మ‌న్నా!

నాకు ఇప్ప‌టికే చాలా సార్లు పెళ్లి అయిందంటూ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తాజాగా బిగ్ బాంబ్ పేల్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్నారంటూ గ‌త‌ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీని వీరిద్దరూ జంటగా గోవాలో చేసుకున్నారు. ఆ పార్టీ నుంచి వీరిద్దరి లిప్ లాక్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఆ తర్వాత పలుమార్లు […]

ప్రభాస్ పై వచ్చిన వార్తలలో ఎంత నిజం ఉంది..!!

ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆది పురుష్ -3d మూవీ ఇటీవల పూర్తి కాగా సినిమా నిర్మాణంలో కాస్త నాణ్యత కోసం రిలీజ్ తేదీని వాయిదా వేయడం జరిగింది. ఇటీవలే సలార్ సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. కాస్త విరామం తీసుకున్న ప్రభాస్ తిరిగి సినిమా షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే ప్రభాస్ పైన […]

నాగచైతన్య ప్రేమలో మజిలీ హీరోయిన్.. షాక్ లో సమంత..!

అక్కినేని నాగచైతన్య మీడియాకు ఎప్పుడు కూడా దూరంగానే ఉంటానని చెప్పవచ్చు. ఎప్పుడైతే సమంతతో విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి తన పైన పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నటి శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో కూడా ప్రేమాయణం నడుపుతున్నట్లుగా రూమర్లు వినిపించాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జరిగింది అయితే ఈ విషయంపై మజిలీ హీరోయిన్ […]

ప్రియుడితో దుబాయ్ పారిపోయా.. ఆ త‌ర్వాతే స్ట్రాంగ్ గా మారా: శివాని రాజశేఖర్

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అద్భుతం` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత `డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` మూవీలో నటించింది. ఓటిటి వేదికగా విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆపై తమిళంలో రెండు మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ రీసెంట్గా `ఆహ నా పెళ్ళంట` అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సిరీస్ కు […]

అలాంటివన్నీ కేవలం ఎన్టీఆర్ సినిమా మీదే ఎందుకు జరుగుతున్నాయి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు పొందారు. దీంతో ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండాలని అందుకు తగ్గట్టుగా కథను డైరెక్టర్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. అలా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తన 30 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పైన పలు […]