గుప్తా జ్వాల విడాకులపై క్లారిటీ ఇచ్చిన భర్త..!!

కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్.. ప్రముఖ బ్యాడ్మింటన్ గుప్తా జ్వాల విడిపోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇటీవల విష్ణు చేసిన ట్విట్ అందుకు కారణమని తెలుస్తోంది..నేను ఎంతో ప్రయత్నించాను కానీ విఫలమవుతూనే ఉన్నాను మరేం పర్వాలేదు దాని నుంచి గుణపాటాన్ని నేర్చుకున్నాను అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే..? అది ఒక మోసపూరిత ద్రోహం అంటూ లైఫ్ లైసెన్స్ హ్యాష్ ట్యాగ్ జత చేయడం జరిగింది.

Badminton star Jwala Gutta and actor Vishnu Vishal are engaged | The News  Minute
ఇది చూసిన నెటిజన్లు విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని అందుకే వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వ్యవహారం విష్ణు విశాల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. కొద్దిరోజుల క్రితం నేను చేసిన ట్వీట్ ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు.. నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు కేవలం వృత్తి గత జీవితం గురించే ట్వీట్ చేయడం జరిగింది. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరు నమ్మకం ఒకరికి మనం ఇవ్వగలిగే అంత గొప్ప అనుభూతి ఏమిటంటే నమ్మకం ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనం నిందించకుండా తెలిపారు.

మన పట్ల మనం మరి అంత కఠినంగా ఉండకూడదనే దానర్థమని చెప్పుకొచ్చారు.. మొత్తానికి ఈ ట్విట్ తో విడాకులు చెక్ పెట్టారని చెప్పవచ్చు అన్ ఇకపోతే విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం అనే సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్నది.

https://twitter.com/TheVishnuVishal/status/1639943929499119616?s=20