రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`లా నాది ఫేక్ స్టోరీ కాదు.. నిఖిల్ అంత మాట‌న్నాడేంటి?

కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. ఇప్పుడు `స్పై` యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. పాపులర్ ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. మకరంద్ దేశ్‌పాండే, ఆర్యన్ రాజేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రానికి కే రాజశేఖర్‌ […]

అద్గది..వర్మ అంటే ఇలానే ఉండాలి.. ఓపెన్ గానే కిరవాణిని ఆ విషయం గురించి అడిగేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వివాదస్పద దర్శకుడు అని.. కాంట్రవర్షియల్ డైరెక్టర్ అని .. తిక్కలోడు అని .. మెంటలోడు అని .. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు . కానీ ఎవరు ఎలా పిలిచినా సరే ఆర్జీవి అలాంటివి ఏమీ పట్టించుకోడు . తను నమ్మిన సూక్తులను తూచా తప్పకుండా పాటించే వర్మ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నెంబర్ వన్ అన్న సంగతి […]

ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అస‌లైన వ్య‌క్తి మిస్ అవ్వ‌డంతో పెరిగిన అనుమానాలు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌ల ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇంట్లో నిన్న నైట్ పార్టీ జ‌రిగింది. ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, […]

అందంగా మారేందుకు రామ్ చ‌ర‌ణ్ ఆ స‌ర్జ‌రీలు చేయించుకున్నాడ‌ని మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తనయుడిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలంతో త‌నలోని న‌టుడిని బ‌య‌ట‌కు తీశాడు. `ఆర్ఆర్ఆర్‌` తో గ్లోబ‌ర్‌ స్టార్ గా అవతరించాడు. ఈ మూవీకి ఆస్కార్ రావ‌డంతో హాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ ను ఆక‌ర్షించాడు. కేవ‌లం న‌ట‌న‌తోనే కాకుండా త‌న స్టైలిష్ లుక్స్ తో అమెరిక‌న్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే కెరీర్ […]

`ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ ప్రమోషన్స్ కు 80 కోట్లు అన్నారు.. అస‌లు బ‌డ్జెట్ తెలిస్తే షాకే!

భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఆర్ఆర్‌ఆర్ మూవీతో సహకారం ఆయన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఒక ఇండియన్ సినిమాకు దక్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ గుర్తుండి పోయే ఘ‌న‌త ఇది. అయితే ఆస్కార్ అవార్డును కైవ‌శం చేసుకునేందుకు `ఆర్ఆర్ఆర్‌` టీమ్ అమెరికాలో భారీ ఎత్తున ప్ర‌మోష‌న్స్ చేశారు. ఇందుకోసం […]

ఎన్టీఆర్‌ను సర్‌ప్రైజ్ చేసిన అలియా భ‌ట్‌.. థ్యాంక్స్ చెబుతూ తార‌క్ ల‌వ్లీ పోస్ట్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ను బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ స‌ర్‌ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్‌ పిల్లలు నందమూరి అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌లకు దుస్తులను పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్‌కు ట్యాగ్ లు పెట్టి పంపించింది. అలియా భ‌ట్ గొప్ప న‌టి మాత్ర‌మే కాదు స‌క్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్ కూడా. 2022లో తాను గర్భిణిగా […]

“ఎన్ని అవార్డులు వచ్చినా.. ఆ ఒక్కటి ఇచ్చే ఫీలింగే వేరు”.. రాజమౌళికి ఆ కోరికలు ఎక్కువే..!!

ప్రెసెంట్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రపంచవ్యాప్తంగా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అదే ఆర్ ఆర్ ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మార్చి 24న 2022. గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయి ఫస్ట్ షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది మరీ ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు ఏ […]

నా వ‌ల్లే `ఆర్ఆర్ఆర్‌`కి ఆస్కార్ వ‌చ్చింది.. అజయ్ దేవ్‌గణ్ షాకింగ్‌ కామెంట్స్!

భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుంచి క‌ల‌గా ఉన్న ఆస్కార్ అవార్డు `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో సాకారం అయిన సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను అందుకుంది. రీసెంట్ గా ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఓరిజిన‌ల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ అవార్డును కొల్ల‌గొట్టింది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం ఇదే తొలిసారి. […]

ఆస్కార్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఫస్ట్ స్పీచ్‌.. క్రెడిట్ అంతా వాళ్ల‌కే ఇచ్చేశాడు!

ఇటీవ‌ల లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో 95వ‌ అకాడమీ అవార్డ్స్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడ‌క‌లో మ‌న తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఒక ఇండియ‌న్ సినిమాకు ద‌క్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ సినీ […]