Tag Archives: Roshan

`పెళ్లి సందD` 10 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `పెళ్లి సందD`. ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయ‌డ‌మే కాదు.. ఓ కీల‌క పాత్ర కూడా పోషించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొందం చేసుకుంది. కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు – కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ

Read more

బిగ్ బ్రేకింగ్: మా ఎన్నికలు అయిపోయినా ట్విస్టులే ట్విస్టులు..వీడియో..వైరల్..?

మా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రచ్చ ఇంతటితో ఆగేట్టు కనిపించలేదు.ఎన్ని రోజులు మా మూవీ ఆర్టిస్టులే గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ రచ్చ పొలిటికల్ కారిడార్ కి చేరింది. మా ఎన్నికల్లో రాజకీయ నాయకులు తెర వెనుక కథ నడిపించారని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక నిన్నటి రోజున ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్ లో కి ఒక రౌడీషీటర్ ఎలా వచ్చాడు అంటూ తెలిపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ప్రకాష్రాజ్

Read more

శ్రీవారి సన్నిధిలో పెళ్లి సందడి హీరో హీరోయిన్?

పెళ్లి సందడి హీరో హీరోయిన్ రోషన్,శ్రీలీల తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటుగా ఈ మూవీ టీమ్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నేడు ఉదయం వీఐపీ దర్శనం ద్వారా చిత్రబృందం స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.ఈ ఫోటోలలో హీరోయిన్ శ్రీలీల, హీరో రోషన్ తోపాటు దర్శకురాలు గౌరీ రోనంకి కూడా ఉంది. ఈ

Read more

పెళ్లి సందD ఫేమ్ శ్రీ లీల అందాల అరబోత.. ఫొటోస్ చూస్తే?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా హీరోయిన్స్ ని తెరపై రాఘవేంద్రరావు చూపించినంత అందంగా మరే దర్శకుడు కూడా చూపించలేడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడి ద్వారా పరిచయమైన హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లుగా మారి వెండి తెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే అతని గోల్డెన్ హ్యాండ్ తో తెలుగు తెరపైకి మరో అందాల బాణాన్ని

Read more

`పెళ్లి సంద‌D` కోసం బ‌రిలోకి దిగుతున్న ర‌వితేజ‌..మ్యాట‌రేంటంటే?

సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్ హీరోగా గౌరీ రోణం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `పెళ్లి సంద‌D`. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో క‌న్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి..

Read more

పెళ్ళిసందD ట్రైలర్ కు రెస్పాన్స్ మామూలుగా లేదుగా?

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తాజాగా నటించిన చిత్రం పెళ్లి సందD. కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని, ఆర్కే మీడియా వర్క్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రోషన్ సరసన శ్రీ లీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. శ్రీనివాసరెడ్డి,పోసాని మురళి కృష్ణ, రావు రమేష్,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్ పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ

Read more

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ క్రేజీ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో సెలబ్రిటీస్ చైల్డ్ యాక్టర్ గా ఉన్నప్పుడు ఫోటోలు ఈ మధ్య కాలం లో వైరల్ అవుతున్ననాయి.అయితే ఆ హీరోలను చైల్డ్ ఫోటోలు చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది.ఇప్పుడు సరిగ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన పక్కన ఉన్న ఒక చిన్న బాబు నిల్చొని ఉన్నాడు.ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది. ఆ హీరో ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో

Read more

పెళ్లి సందD ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్?

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్, లీలా జంటగా నటించిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాను గౌరీ రోనంకి దర్శకత్వంలో ఆర్ కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న హీరో రోషన్ తండ్రి శ్రీకాంత్

Read more

ఓటీటీ వైపు చూస్తున్న రాఘవేంద్రరావు..పెళ్లి సందDపై న్యూ అప్డేట్‌?

శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా హీరో,హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెర‌కెక్కిస్తున్న చిత్రం పెళ్లి సంద‌D 2. శ్రీకాంత్‌ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ ఈ చిత్రం వ‌స్తోంది. ఈ రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ప‌లు ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు క్రేజీ

Read more