బిగ్ బ్రేకింగ్: మా ఎన్నికలు అయిపోయినా ట్విస్టులే ట్విస్టులు..వీడియో..వైరల్..?

మా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రచ్చ ఇంతటితో ఆగేట్టు కనిపించలేదు.ఎన్ని రోజులు మా మూవీ ఆర్టిస్టులే గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ రచ్చ పొలిటికల్ కారిడార్ కి చేరింది. మా ఎన్నికల్లో రాజకీయ నాయకులు తెర వెనుక కథ నడిపించారని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక నిన్నటి రోజున ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్ లో కి ఒక రౌడీషీటర్ ఎలా వచ్చాడు అంటూ తెలిపిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ప్రకాష్రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన హీరో శ్రీకాంత్ నూకల సాంబ అనే రౌడీషీటర్ కి ముడిపెడుతూ ప్రముఖ వార్తా చానెల్ కథనం రాయడం సంచలనమైంది. ఇక తాజాగా శ్రీకాంత్ వారసుడు రోషన్ నటించిన పెళ్లి సందడి టీం తిరుపతిలో దర్శించుకునేందుకు వెళ్లగా అక్కడ అ ఈ సాంబ అనే వ్యక్తి కనిపించాడు.

శ్రీకాంత్ తో ఈ వ్యక్తికి లింక్ అప్ చేస్తూ ఈ వీడియోని విడుదల చేశారు. అయితే ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక శ్రీకాంత్ కు మంచు విష్ణుకు ఈ వ్యక్తి తో బాగా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.