బిగ్ బ్రేకింగ్: మా ఎన్నికలు అయిపోయినా ట్విస్టులే ట్విస్టులు..వీడియో..వైరల్..?

మా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రచ్చ ఇంతటితో ఆగేట్టు కనిపించలేదు.ఎన్ని రోజులు మా మూవీ ఆర్టిస్టులే గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ రచ్చ పొలిటికల్ కారిడార్ కి చేరింది. మా ఎన్నికల్లో రాజకీయ నాయకులు తెర వెనుక కథ నడిపించారని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక నిన్నటి రోజున ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్ లో కి ఒక రౌడీషీటర్ ఎలా వచ్చాడు అంటూ తెలిపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ప్రకాష్రాజ్ […]

అవమానంతో నిద్రపట్టని ఆ స్టార్ హీరో..!

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రగడ చల్లారక ముందే.. సినీ ఇండస్ట్రీలో విభేదాలు తలెత్తు వస్తున్నాయి. ఇక అలాగే మా అసోసియేషన్ కూడా బద్దలై పోతే.. ఆత్మ లేదంటే ఏటీఎం లాంటివి పుట్టుకొస్తున్నాయి. వారికి కావాల్సింది కళాకారుల సంక్షేమం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోంది. కేవలం ఎన్నికలలో భాగంగానే రెండు ప్యానెల్ సభ్యులు అబద్ధాలు తెలియజేశారు. ఇక మన వ్యాపారమే బాగుండాలి, మనమే బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయాలకు పాల్పడ్డారు. నిజంగా కళాకారుల కోసం […]

అనసూయ ఓటమిపై.. అనసూయ షాకింగ్ ట్విట్ వైరల్..!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ భరద్వాజ్. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక అనసూయ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలలో బిజీ గా ఉంటోంది. అయితే తాజాగా చలన చిత్ర పరిశ్రమలో ఎంతో అట్టహాసంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగినటువంటి “మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తరుపున ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేసింది అనసూయ. అయితే మొన్న ఆదివారం ఫలితాల […]

బిగ్ బ్రేకింగ్: మా ఎన్నికల్లో రిగ్గింగ్ జర్గింది, ప్రకాష్ రాజ్ తరుపున దొంగ ఓటు..!

ఈరోజు మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే.. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ వాళ్ళు అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ వాళ్ళు బయట రసవత్తరంగా హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన పోలింగ్ లో రిగ్గింగ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. ఆ విషయాలు ఏంటోఇప్పుడు చూద్దాం మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ తరపు వారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రకాష్ రాజ్ తరఫున ఒక దొంగ ఓటు వేశారు అని […]