ఛీ..ఆర్జీవీ మరీ ఇంత దిగజారుతాడనుకోలేదు..!

ఆర్జీవీ..ఇటీవల కాలంలో ఈ పేరు వింటేనే చాలా మంది అమ్మాయిలు అసహ్యించుకుంటున్నారు. అప్పట్లో ఆర్జీవి అనగానే ఒక ప్రముఖ దర్శకుడిగా ఆయనకు ఎంతో విలువ ఉండేది. అంతేకాదు శివ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపుపొందిన , ఆ తర్వాత తన కింద ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా పెట్టుకున్నాడు. ఇక అప్పట్లో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లుగా పనిచేసిన ఎంతో మంది డైరెక్టర్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం […]

శ్రీదేవి లో తన మొదటి లవర్ ని చూసుకున్న ఆర్ జీ వీ..!

టాలీవుడ్ రాంగోపాల్ వర్మ.. డైరెక్షన్ లో సినిమాలు అంటే అప్పట్లో చాలా ఆతృతతో ఎదురు చూసే వారు. ఇక ఈయన రేంజ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వరకు వెళ్ళింది. కానీ ఈ మధ్య కాలంలో ఈయన చెత్త సినిమాలతో వార్తలలో నిలుస్తున్న. ప్రస్తుతం ఆర్జివి అంటే కాంట్రవర్సి అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు ఎక్కువగా ఎవరి జీవితంలోనైనా వివాదాస్పదమైన సంఘటనలను గూర్చి ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కానీ […]

ఆర్జీవి చేసిన పనికి…ఆషురెడ్డి.. ఫోటోస్ వైరల్..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ విభిన్నమైన దర్శకులలో ఒకరు. రాంగోపాల్ వర్మ ఒకానొక సమయంలో సాధారణ హీరోలను స్టార్ హీరోలుగా మార్చేశాడు. ఇక అంతే కాకుండా అప్పట్లో మాస్ సినిమాలకు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు . ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈయన నటులతో కాలక్షేపాలు చేస్తూ ఉన్నాడు. అయితే తన పాపులారిటీ కోసం ఆషు రెడ్డి, రాంగోపాల్ వర్మ తో మాట్లాడడానికి వెళ్లిన చోట కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి..ఇక వాటి వివరాలను […]

ఆర్జీవీపై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్…!

తెలుగు సినీ చరిత్రలో కాసులు కొళ్లగొట్టే డైరెక్టర్ ఎవన్నా ఉన్నారంటే వెంటనే టక్కున అది రాజమౌళియే అని చెబుతారు. ఆయన ఏ సినిమా చేసిన అది ఓ అద్బుతంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాలకు కథను అందించేది స్వయానా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సునీల్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో సునీల్ కనబడుటలేదు అనే సినిమాను తీస్తున్నాను. ఈ సినిమా ప్రీ […]

కరోనా పేర్లపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్..!

సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు వ్యంగంగా ఉంటూనే ఆలోచింపజేస్తాయి. తాజాగా వర్మ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది. అవును కదా అనే భావన కలిగేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే…. కరోనా పేరంటేనే జనాలు హడలిపోయే రోజులివి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న నూతన కరోనా వేరియంట్లకు శాస్త్రవేత్తలు రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లెవరికీ అర్థం కాదనేవి అందరికీ తెలిసిన విషయమే. నూతనంగా వెలుగు చూసిన కరోనా […]

ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!

నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో ఉండే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంత‌కి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్క‌డి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజ‌న్ 4లో ప‌దో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,ద‌ర్శ‌కుడు ఆర్జీవిని ఇంట‌ర్వూ చేసింది.ఆ ఇంట‌ర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంట‌ర్వూ చేసిన త‌రువాత అరియానా, ఆర్జీవీ […]

స్పార్క్ ఓటీటీలో బిగ్ బాస్ బ్యూటీ సినిమా..?

తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ కార్యక్రమం ఎంతగానో అలరించింది. అంతేకాదు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ఫేమస్ అయిపోయారు. బిగ్ బాస్ తర్వాత తాము అనుకున్నది సాధించుకుంటూ విజయాన్ని పొందుతున్నారు. మంచి సినిమా ఆఫర్లు రావడంతో బిజీగా మారిపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4తో ఫేమస్ అయిన న‌టి దివికి అనేక చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈమె తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో న‌టించింది. ఇందులో గిరిధ‌ర్, ధ‌న్‌రాజ్, ప్ర‌వీణ్‌,శ్రీహాన్, […]

`జగమొండి` అంటున్న ఆర్జీవీ..!

సంచలన దర్శకుడుగా పేరు ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరలా ఒక వివాదాస్ప ద చిత్రాన్ని తీస్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. అది ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి జగమొండి అనే పేరును ఖరారు చేసారని తెలుస్తోంది. దీనికి నిర్మాతగా, కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు అని తెలుస్తోంది.   ఆర్జీవీతో ఇప్పటికే […]

రాంగోపాల్ వర్మ నుంచి మరో దెయ్యం సినిమా..!?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు హారర్ చిత్రాలతో కూడా ప్రేక్షకుల్ని భయపెట్టే ఆర్జీవి చాలా కాలం తరువాత ఒక దెయ్యం కథతో రానున్నారు. Rgv దెయ్యం అనే మరో కొత్త దెయ్యం కథతో రాబోతున్నారు. ఈ మూవీలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం […]