భారత్ ఓటమి పై ఆర్జీవి ట్వీట్ వైరల్..?

దుబాయ్ వేదికగా నిన్నటి రోజున టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్నటి రోజున పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి 45 సంవత్సరాల పాటు కొనసాగిన రికార్డు చెరిపేసింది. ప్రపంచ కప్పులు ఎన్నడూ పాకిస్థాన్ జట్టుపై ఓడిపోని.. ఇండియా ఘోరంగా ఓటమి పాలైంది.

టీమిండియా టాప్ ఆర్డర్ ప్లేయర్స్ విఫలం కావడంతో… పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్రీడలలో గెలుపు ఓటములు చాలా సహజమని, పాక్పై ఓటమి చెందిన ఎందుకు ఆందోళన పడవద్దు అని టీమిండియాకు సలహాలు. ఇది ఒక పీడకల అనుకొని మర్చిపోయి.. ప్రపంచ కప్ ఫైనల్ లో గెలిచే విధంగా ముందుకు వెళ్ళండి అంటూ క్రేజీవాల్ ట్వీట్ చేశారు.

ఈయనకు గట్టుకు రాంగోపాల్ వర్మ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు”ఒకవేళ నిన్నటి రోజున టీమిండియా.. పాకిస్తాన్ జట్టుపై గెలిచి ఉంటే.. ఫాక్ క్రికెటర్లకు ఇలాంటి సూచనలు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాను అంటూ అడిగాడు రాంగోపాల్ వర్మ. అలాగే కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు రాంగోపాల్ వర్మ. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ. ప్రత్యర్థి జట్టు న ప్రశంసించిన కోహ్లీకి వందనాలు అంటూ తెలియజేశాడు వర్మ. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.