Tag Archives: pakisthan

భారత్ ఓటమి పై ఆర్జీవి ట్వీట్ వైరల్..?

దుబాయ్ వేదికగా నిన్నటి రోజున టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్నటి రోజున పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి 45 సంవత్సరాల పాటు కొనసాగిన రికార్డు చెరిపేసింది. ప్రపంచ కప్పులు ఎన్నడూ పాకిస్థాన్ జట్టుపై ఓడిపోని.. ఇండియా ఘోరంగా ఓటమి పాలైంది. టీమిండియా టాప్ ఆర్డర్ ప్లేయర్స్ విఫలం కావడంతో… పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తన

Read more

ఆస్పత్రిలో ప్రముఖ క్రికెటర్.. ఎందుకంటే..?

క్రికెటర్లు గాయాలపాలవ్వడం ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే ఒక క్రికెటర్ కి గాయం అయితే ఆ తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయాల పాలయ్యాడు. పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో శనివారం పీఎస్​ఎల్​లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున డుప్లెసిస్ మ్యాచ్ ఆడుతున్నాడు.​ ఆ టైంలో పెషావర్​ జల్మీతో జరిగిన మ్యాచ్​లో గాయాలపాలయ్యాడు. బౌండరీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతడికి గాయమైంది.​ ఏడవ ఓవర్

Read more