తెలుగు హీరోలని బాలీవుడ్ హీరోలు కాపీ కొడుతున్నారా? వర్మ బాధేమిటి?

ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలియంది కాదు. టాలీవుడ్ వరుస సక్సెస్ లు, బాలీవుడ్ ఫెయిల్యూర్స్ మరియు బాయ్ కాట్ బ్యాచ్ పై వివాదాలపై తాజాగా తనదైన శైలిలో వర్మ స్పందించాడు. బాలీవుడ్ హీరోల అహంకార పూరిత మాటలే వారి కొంప ముంచుతున్నాయనీ, అదే మన తెలుగు హీరోలు చాలా వినమ్రతతో ఉంటారని కొనియాడాడు. అందుకే తమ హీరోలని బాలీవుడ్ ప్రేక్షకులు తిరస్కరించాలని భావించి బాయ్ […]

బాలీవుడ్ లో ఒణుకు పుట్టిస్తున్న టాలీవుడ్..

టాలీవుడ్ సినిమా లు విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ హీరోలు,డైరెక్టర్ లు భయపడుతున్నారా?? ప్రతి సీజన్ లో టాలీవుడ్ చేతిలో బాలీవుడ్ ఓడిపోతోందా??ఇపుడున్న పరిస్థితిలో అవుననే సమాధానమే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడుదలయిన బాహుబలి, RRR, పుష్ప దగ్గరనుండి ఇటీవల విడుదలయిన నిఖిల్ సిద్ధార్థ్ సినిమా కార్తికేయ 2 వరకు అన్ని బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి . ఆగస్ట్ 13న విడుదలైన కార్తికేయ2 ,విధులయిన అన్ని భాషల్లో ధూసుకేళ్తోంది..ఈ […]

Bigg Boss 6లోకి RGV హాట్ బ్యూటీ.. అలా ఆఫర్ కొట్టేసిందా?

Bigg Boss 6 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గత రెండు మూడు రోజులుగా శుభవార్తలమీద శుభవార్తలు వినబడుతున్నాయి. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఇండియాలో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది ఇదే. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా పరిచయమైంది. మరే భాషలో లేని విధంగా ఇక్కడ ఈ […]

తెరపైకి కోవిడ్ ఫైల్స్.. ఆర్జీవీ మరో సంచలన సినిమా

తన సినిమాలతో ప్రకంపనలు, సంచలనాలు, వివాదాలు రేపుతూ ఉంటాడు సెన్సేషనల్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాలు అంటేనే సంచలనం, వివాదాలు అని చెప్పవచ్చు. వివాదాలు రేకుండా ఆయన సినిమా తీయరు. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్ వర్మ సినిమాలపై వివాదాలు నడుస్తూనే ఉంటాయి. కోర్టు, పోలీస్ కేసులు కూడా నమోదవుతూనే ఉంటాయి. ఈ వివాదాలతో ఆయన సినిమాలకు ప్రీ పబ్లిసిటీ వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలతో, డిబేట్ లతో ఆర్జీవీ […]

వర్మ తో డాన్స్ వేయడమే నాకు శాపంగా మారింది అంటున్న నటి..!!

ఇనయ సుల్తాన్ వర్మతో కలిసి డాన్స్ వీడియో ఒకటి గతంలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో వర్మ వినయ సుల్తాను తన కౌగిలిలో బంధించేలా గులాబీ పువ్వు పట్టుకున్నట్లు నలిపేశారు చాలా ఘోరంగా ట్రోల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన వర్మ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను ఈ వీడియోలో ఉన్నది నేను కాదు రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి ఇనయ సుల్తాన్ కాదని తెలిపారు.అయితే ఇనయ సుల్తాన్ ఈ డ్యాన్స్ […]

అరియనా నడుముపై అషు రెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్?

సోషల్ మీడియాని బాగా వాడుకొని ఫేమస్ అయింది ఎవరు అంటే ముందుగా వినిపించేది ఇద్దరి పేర్లే. అదే అషు రెడ్డి, అరియనా గ్లోరీ.. సోషల్ మీడియాని ఎంత గట్టిగా వాడేశారు అంటే అందరూ ఏకంగా సోషల్ మీడియా తోనే బిగ్బాస్ వరకు వెళ్లారు. ఇక బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీల అవ్వకుండా ఉంటారా.. ఇక ఒక్కసారి గా తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా ఈ ఇద్దరూ సుపరిచితులుగా మారిపోయారు. బిగ్ బాస్ కి వెళ్లి […]

స్నేహితులుగా ఉన్న వర్మ, వైస్ జగన్ ల మధ్య ఎక్కడ చెడింది

చాలా కాలంగా ఏపీ సీఎం జగన్ కు రామ్ గోపాల్ వర్మ మంచి సపోర్టర్ గా ఉన్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సినిమాలు చేసి.. వైసీపీకి జనాల్లో మంచి మైలేజీ వచ్చేలా చేశాడు. అంతేకాదు..జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా తను వెళ్లాడు. సీఎంను సన్మానించాడు కూడా. అలాంటి జగన్ సర్కారు మీద ఆర్జీవీ విమర్శలు ఎక్కుపెట్టాడు. జగన్ కు ఒకప్పటి మిత్రుడు ఇప్పుడు శత్రువుగా మారాడు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు లొల్లి ఇప్పుడు వారి మధ్య […]

పునీత్ రాజ్ మరణంపై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్..!

కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు, సెలబ్రిటీలు షాక్ కి గురయ్యారు. ఈ మేరకు పలువురు సెలబ్రిటీలు పునీత్ రాజ్ మృతి పై స్పందిస్తూ నివాళులర్పించారు. అయితే రాంగోపాల్ వర్మ  పునీత్ రాజ్ కుమార్   పై ఈ విధంగా స్పందించాడు. పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అనేది ఒక విషాదం అని వర్మ తెలియజేశారు. […]

శ్రీ రెడ్డి చీర విప్పడం వల్లే ఆ విషయం తెలుసుకున్నా అంటున్న ఆర్జీవీ..!!

రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే.. అలాంటిది ఈయన శ్రీరెడ్డి గురించి మాట్లాడడం తో ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా జరిగిన మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రాంగోపాల్ వర్మ.. అక్టోబర్ 10వ తేదీన జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పదవిని కైవసం చేసుకోగా, ప్రకాష్ రాజ్ […]