వర్మ తో డాన్స్ వేయడమే నాకు శాపంగా మారింది అంటున్న నటి..!!

ఇనయ సుల్తాన్ వర్మతో కలిసి డాన్స్ వీడియో ఒకటి గతంలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో వర్మ వినయ సుల్తాను తన కౌగిలిలో బంధించేలా గులాబీ పువ్వు పట్టుకున్నట్లు నలిపేశారు చాలా ఘోరంగా ట్రోల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన వర్మ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను ఈ వీడియోలో ఉన్నది నేను కాదు రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి ఇనయ సుల్తాన్ కాదని తెలిపారు.Ram Gopal Varma's crazy dance video with Inaya Sultana goes viral, but  director says it's not him! - Watch | People News | Zee Newsఅయితే ఇనయ సుల్తాన్ ఈ డ్యాన్స్ వీడియో చూసిన బంధువులు కుటుంబ సభ్యులు సైతం ఈమె పైన తీవ్రంగా ఆగ్రహం చెందారట. ఇక తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు విషయాలను తెలియజేసింది. సినీ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆసక్తితో ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా కూడా ఇంటి నుండి బయటికి వచ్చి ఇంట్లో వాళ్ల సహకారం లేకపోయినా ఒంటరిగానే హైదరాబాదులో సినీ ప్రయత్నాలు చేశాను. కరోనా సమయంలో తన తండ్రి మరణించడంతో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలియజేసింది. అలాంటి సమయంలో ఉద్యోగం చేస్తాను అంటే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఆమె తెలియజేసింది.

వర్మ తో చేసిన వీడియో పై ఆమె స్పందిస్తూ బాగోద్వేగానికి లోనైంది. సినీ ప్రయత్నాలు చేస్తున్న సమయంతో వర్మ గారితో పరిచయం ఏర్పడింది తన పుట్టిన రోజున ఆయనని పార్టీకి పిలవడం జరిగింది అదే సమయంలో ఇద్దరం కలిసి డ్యాన్స్ వేసామని తెలియజేస్తుంది. ఈ వీడియో తన బర్తడే పార్టీ అయినా నాలుగు రోజుల తర్వాత చాలా వైరల్ గా మారింది అని ఆ సమయంలో తన తల్లి ఫోన్ చేసి బాగా తనను ఏడిపించింది అని తెలియజేసింది. తమ కుటుంబ పరువు మొత్తం తీస్తున్నావు అని కుటుంబ సభ్యులతో కూడా తిట్టించి చాలా బాధ పెట్టిందట. దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయ్యానని తెలియజేసింది. దీంతో ఆమె బంధువులు కూడా తనని ద్వేషించారు. అందుచేతనే తన కుటుంబ సభ్యుల విషయాలను మాట్లాడడం తనకి ఇష్టం లేదని తెలియజేసింది. https://twitter.com/RGVzoomin/status/1429441652834267138?s=20&t=kgXRJDwqFR-BskSUjM6Wrw