కమల్ హాసన్ తో ఆ హీరోయిన్ సహజీవనం నిజమేనా? స్పందించిన నటి?

ప్రముఖ భారతీయ విలక్షణ నటుడిగా పేరు గాంచిన హీరో కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. భారతీయ సినిమా అంటే ముఖ్యంగా మన సౌత్ సినిమా హిస్టరీని తీసుకుంటే మనం అద్భుతమైన సినిమాలు అనే చెప్పుకొనే సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి సినిమాలలో హీరో ఎవరని ఒకసారి తరచి చూసుకుంటే మాత్రం మనకి ఈయనే కనులముందు మెదులుతారు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాతల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని లోకనాయకుడు అనే […]

శోభన్‌బాబుతో జయలలిత స్ట్రాంగ్ రిలేషన్.. ఈ జంటకు పుట్టిన అమ్మాయి ఎక్కడుందంటే

పురుచ్చి తలైవి జయలలిత అంటే తమిళ ప్రజలు ఆరాధిస్తారు. ఎన్నో రకాల వైవిధ్యమైన సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఎంజీఆర్ అనుంగ అనుచరురాలిగా ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం తమిళనాడును ముఖ్యమంత్రిగా పాలించింది. అనారోగ్య కారణంగా ఆమె మరణించిన తర్వాత ఎన్నో రకాల వదంతులు వచ్చాయి. వాటిలో కొన్ని నిజమని నమ్మేవారు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబుతో ఆమె బంధం కూడా ఒకటి. శోభన్ బాబుల మధ్య […]

నాగార్జున-అమల మధ్య వున్న బంధం అలాంటిది… ఇచ్చిన మాటకోసం నాగ్ యేమైనా చేస్తాడు!

నాగార్జున-అమల మధ్య వున్న బంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అందరి మన్ననలను పొందాడు నాగార్జున‌. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను బాగానే పెంచుకున్నారు. తెలుగు పరిశ్రమకి కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత ఎప్పటికీ నాగార్జునదే. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, […]

ఆ మెగా హీరోపై మ‌ళ్లీ పుకార్లు… అస‌లేం జ‌రుగుతోంది…!!

గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ విషయంలో వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి వార్తలు రాలేదు అని అనుకునే లోపే.. మళ్ళీ ఇలాంటి పుకార్లకు చోటు ఇచ్చారు. మెగా హీరో వరుణ్ తేజ్.. నిజానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు రోజు రోజుకు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతంలో వీరిద్దరూ […]

అమ్మాయిలు ఇష్టపడాలంటే.. మగవారిలో ఈ లక్షణాలు ఉండాల్సిందే..!

సాధారణంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక ఇదే విషయం అబ్బాయిలకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మరి అబ్బాయిలూ.. మీరు కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీలో ఈ […]

శోభన్ బాబు – జయలలిత రిలేషన్ నిజమేనా? ఇదిగో ప్రూఫ్?

సెలిబ్రిటీల మధ్య వ్యవహారాలంటే జనాలకి మంచి ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ రూమర్స్ అంటే మీడియాలా వారికి మంచి TRP రేటింగ్ వస్తుంది. జనాల వీక్ నెస్ మీద కొట్టాలనుకున్న పలు మీడియాలు అసత్యమైన కథనాలను ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రజలు వేలంవెర్రిగా న్యూస్ ఫాలో అవుతూ వుంటారు. అలనాటి అలాంటి న్యూస్ ఒకటి ఇప్పటికీ పలు మీడియాలలో, సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇపుడు దాని గురించి […]

శ్రీ‌హ‌రి-ప్రకాష్ రాజ్‌లు చాలా ద‌గ్గ‌రి బంధువుల‌ని మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకుని.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీ‌హారి. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేసే ఈయ‌న 2013 అక్టోబర్ లో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్రీ‌హ‌రి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి చాలా ద‌గ్గ‌రి బంధువు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. శ్రీ‌హ‌రి-ప్రకాష్ […]

న‌మ్మిన‌ వారిని మోసం చేయ‌కు..వెంక‌టేష్‌ సంచ‌ల‌న పోస్ట్‌!

ఇటీవ‌ల `నార‌ప్ప‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్.. ప్ర‌స్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మ‌రోవైపు రానా ద‌గ్గుబాటితో క‌లిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ సినిమాల‌కు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య-స‌మంత‌లు విడిపోయిన త‌ర్వాత‌.. ప్రేమ‌, న‌మ్మ‌కం, జీవితం వంటి అంశాల‌పై వెంకీ […]

ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్‌కు […]