Tag Archives: Rape Case

ఆ హీరోయిన్ పై రేప్ … కేసు మ‌ళ్లీ మొద‌టికి …!

ఐదేళ్ల క్రితం ఓ మ‌ళ‌యాళ స్టార్ హీరోయిన్ మీద జ‌రిగిన లైంగీక దాడి విష‌యం యావ‌త్ దేశాన్ని ఊపు ఊపేసింది. ఆ కేసులో అరెస్టు అయ్యింది ఓ స్టార్ హీరో కావ‌డంతో ఆ సంఘ‌ట‌న‌కు అప్ప‌ట్లో పెద్ద ప్ర‌యార్టీ ల‌భించింది. మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలోనూ అంద‌రూ దాని గురించే చ‌ర్చించుకున్నారు. ఈ దాడి కేసులో వార్త‌ల్లోకి ఎక్కింది ఎవ‌రో కాదు మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోగా ఉన్న దిలీప్‌. దీలీపే స‌ద‌రు హీరోయిన్‌పై దాడి ప్లాన్

Read more

ఇలాంటోళ్లకు వత్తాసు ఉంటే వైసీపీ పరువు పోదా?

అమ్మాయిలను ట్రాప్ చేసి పోర్న్ వీడియోలు షూట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. హత్యకు కుట్ర చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయిన వాడు.. హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. అయిన వ్యక్తిని వెనకేసుకు రావడానికి ఎలాంటి రాజకీయ నాయకుడు అయినా జంకుతారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి అన్ని తప్పులూ చేసిన వ్యక్తిని పోలీసుల చెరనుంచి బయటకు తీసుకురావడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారికి వత్తాసు నిలిస్తే మొత్తంగా పార్టీ పరువే పోతుందనే భయం వైసీపీ వారిలో

Read more

కోర్టు తీర్పుపై గాఢంగా స్పందించిన తాప్సీ..?

టాలీవుడ్ లో తనదంటూ ఒక స్టైల్, ఇమేజ్ ను పెంచుకున్న ఈ అమ్మడు , ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించడం లేదు. అంతేకాకుండా ఈమధ్యకాలంలో ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. మరి ఇంతకు ఈ అమ్మడు వేరే సినిమాలలో నటిస్తోందా..? లేదా..? చూడాల్సిందే.. ఈ హీరోయిన్ ఎవరో కాదు తాప్సీ. ఈమె మాటలు కుండలు బద్దలు కొట్టేలా ఉంటాయి. హిందీ మూవీలో పింక్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ద్వారా తాప్సి

Read more

ప్రముఖ నిర్మాతపై కేసు..?

మధుర గాయకుడైన గుల్షన్‌ కుమార్‌ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్‌ కుమార్‌ పై అత్యాచార కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. భూషణ్‌ కుమార్‌(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ టీ సిరీస్‌ కు చైర్మన్‌ కమ్‌ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్‌కమింగ్‌ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై

Read more

అత్యాచారం కేసులో ప్ర‌ముఖ న‌టుడు అరెస్ట్‌..ట్విస్ట్‌ ఏంటంటే?

ప‌లు హిందీ సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన ప్ర‌ముఖ న‌టుడు ప‌ర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మైనర్‌ బాలికపై రేప్ చేసినట్టుగా ఆమె తండ్రి ఫిర్యాదు చేయ‌డంతో.. పోక్సో చట్టం కింద కేసు పెట్టి ముంబై పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పురి తో పాటు ఇంకో ఐదుగురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పురి అరెస్ట్ అయిన కొన్ని గంట‌ల్లోనే.. అత‌డికి బెయిన్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం

Read more

కంగనా బాడీగార్డ్ పై కేసు.. ఎందుకంటే..?

కంగనా ర‌నౌత్ వ్య‌క్తిగ‌త బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు న‌మోదైంది. ముంబ‌యికి చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ త‌న‌పై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడ‌ని ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ముంబ‌యిలోని డీఎన్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ క్ర‌మంలో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తూ న‌టి కంగ‌నా ర‌నౌత్ బాడీగార్డ్ కుమార్ వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేయ‌డంతో పాటు త‌న నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడ‌ని పేర్కొంది.

Read more