యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ముగ్గురు హీరోలతోనూ దర్శకధీరుడు రాజమౌళి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు బెస్ట్..? అన్న ప్రశ్న తాజాగా రాజమౌళికి ఎదురైంది. దాంతో ఆయన ఏం సమాధానం చెబుతారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూడగా.. జక్కన్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్సర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. `ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఇష్టం. సినిమా […]
Tag: Ram Charan
కొడుకు హీరోయిన్‌తో చిరంజీవి రొమాన్స్..ఇంతకీ ఎవరామె..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో డైరెక్టర్ బాబీ చిత్రం కూడా ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర్రాజు` అనే టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతిహాసన్‌తో చిరంజీవి రొమాన్స్ చేయబోతున్నారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. డైరెక్టర్ […]
ఆర్ఆర్ఆర్ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్, చరణ్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన టీజర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కన్నడ […]
`ఆర్ఆర్ఆర్` నుంచి లీకైన మరో బిగ్ న్యూస్..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో డివివి దానయ్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]
ఆర్ ఆర్ ఆర్ నుంచి సరికొత్త అప్డేట్.. అక్కడ ప్రీ రిలీజ్ వేడుకలు..!!
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు హాలీవుడ్ నటి ఓవియా నటిస్తోన్న ఈ చిత్రం పై అటు ఎంతో మంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న చెక్కుతున్న ఈ సినిమా […]
రిస్క్ చేస్తున్న రాజమౌళి..`ఆర్ఆర్ఆర్` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా..అజయ్ దేవగన్, శ్రియ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాపై మరింత హైప్ […]
ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చరణ్..ఎందుకోసమంటే?
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా కియారాతో పూణెకు వెళ్లాడు రామ్ చరణ్. పర్సనల్ పనిపై కాదండోయ్.. ప్రొఫిషనల్ పనిపైనే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చరణ్ 15వ చిత్రం.. […]
నాన్న నట వారసత్వమే కాకుండా సేవాతత్వం కూడా కొనసాగిస్తా: రామ్ చరణ్?
రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ను లాంచ్ చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా సేవాతత్వం కూడా తీసుకుంటున్నాను. చిన్నచిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరొక 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండోదశలో బ్లడ్ […]
రామ్‌చరణ్ వదిలిన `నాట్యం` ట్రైలర్ అదిరిపోయిందిగా!
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటించిన తొలి సినిమా `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నాట్యం ట్రైలర్‌ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. డ్యాన్స్ తో ఈ సమాజంలోని ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము […]









