యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్, ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్.. ఈ […]
Tag: Ram Charan
చరణ్‌ను వెంటాడుతున్న ట్రెయిన్.. ఈసారి కూడానా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ […]
యూట్యూబ్ వ్యూస్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్!
ఆర్ ఆర్ ఆర్ సినిమా 2022 జనవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తోంది. కాకపోతే ఏ సినిమా అయినా సరే విడుదలకు ముందు ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈ చిత్రం […]
అదిరిపోయిన `నీలాంబరి` ఫుల్ సాంగ్..డ్యాన్స్ ఇరగదీసిన చెర్రీ!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్, నీలాంబరి పాత్రలో పూజ హెగ్డేలు మరో జోడీగా కనిపించనున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా.. రామ్ చరణ్, పూజాహెగ్డే లపై చిత్రీకరించిన `నీలాంబరి` మెలోడీ సాంగ్ ప్రోమోను నిన్న దిపావళి కానుకగా విడుదల చేయగా.. నేడు ఫుల్ […]
చరణ్-శంకర్ మూవీపై నయా అప్డేట్..!
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూణెలో ప్రారంభం అవ్వగా.. తాజాగా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు చరణ్. ఈ విషయాన్ని […]
గెట్ రెడీ..`ఆచార్య` సెకెండ్ సింగిల్‌పై అప్డేట్ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రమే `ఆచార్య`. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేకర్స్ తాజాగా సెకెండ్ సింగిల్‌పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా […]
రాజమౌళిపై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం..!
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR .ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేయడం జరిగింది.ఇందులో రాజమౌళి ఊహించనీ స్థాయిలో విజువల్స్ తో ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ వీడియోతో హీరోలకంటే రాజమౌళిని ఎక్కువ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇందులో తమ హీరోల ఫేవరెట్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం లో ఒక్క డైలాగు కూడా లేకపోవడంతో స్టార్ హీరో అభిమానులు చాలా కోపంతో […]
చిరు ఆచార్య నుంచి సరికొత్త అప్డేట్..!!
మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అలాగే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ కు జోడిగా పూజాహెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టులు, […]
`ఆర్ఆర్ఆర్` ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. […]









