రాజమౌళిపై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం..!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR .ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేయడం జరిగింది.ఇందులో రాజమౌళి ఊహించనీ స్థాయిలో విజువల్స్ తో ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ వీడియోతో హీరోలకంటే రాజమౌళిని ఎక్కువ ప్రశంసలు దక్కించుకున్నాడు.

ఇందులో తమ హీరోల ఫేవరెట్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం లో ఒక్క డైలాగు కూడా లేకపోవడంతో స్టార్ హీరో అభిమానులు చాలా కోపంతో ఉన్నారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం చరణ్ , తారక్ లకు ఖచ్చితంగా పేరు వస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇక ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటించడంతో.. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. RRR తో రాజమౌళి ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది తెలియాలంటే మరో కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు పొందుతాడు.