టాలీవుడ్‌లో నిన్నటి తరంలో ఎన్టీఆర్-ఏఎన్నార్-సూపర్‌స్టార్ కృష్ణ-శోభన్‌బాబు-కృష్ణంరాజు తర్వాత మల్టీస్టారర్ సినిమాలు లేవు. చాలా రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఒక్కడు మాత్రమే మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్, రామ్ వంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. వెంకటేష్ తర్వాత మరే అగ్రహీరో మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. అయితే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఆ సినిమాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోనుండడం విశేషం. […]
Tag: Ram Charan
ధ్రువ TJ రివ్యూ
సినిమా : ధృవ రేటింగ్ : 3.5 /5 పంచ్ లైన్ : ధ్రువ దూసుకెళ్లడం ఖాయం నటీనటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి సినిమాటోగ్రాఫర్ : పి.యస్.వినోద్ మ్యూజిక్ : హిప్ హాప్ తమిజ ఎడిటర్ : నవీన్ నూలి ప్రొడ్యూసర్స్ : అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ దర్శకుడు : సురేందర్ రెడ్డి. రీమేక్ సినిమా అనగానే ఒరిజినల్ తో పోల్చి చూడడం కామన్..అయితే ఒరిజినల్ […]
” ధృవ ” కు ” 8 ” నెంబర్‌కు లింక్ ఇదే
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ – సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ధృవ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌లో ఉన్న 8 అంకె పెద్ద చర్చకు తెరలేపింది. టైటిల్ లోగో బ్యాక్ సైడ్ ఉన్న ‘8’ అంకె యొక్క రియల్ మీనింగ్ ఏంటన్నదానిపై ఎవరికి వారు రకరకాలుగా లెక్కలు వేసుకుంటున్నారు. దీనిపై ధృవ ప్రమోషన్స్‌లో మీడియా మిత్రులు డైరెక్టర్ సురేందర్‌రెడ్డిని మీ […]
పవన్ పనికి కకావికలమైన మెగా ఫ్యాన్స్
మెగా ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు! వాస్తవానికి ఫ్యామిలీ రిలేషన్స్‌లో కాస్త డిఫరెంట్‌గా ఉండే పవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోల మూవీలకు సంబంధించి ఏదైనా ఫంక్షన్ జరిగితే.. మమ్మల్ని పిలిస్తే బాగుండు అనుకునే వాళ్లు వందల సంఖ్యలో ఉంటారు. అలాంటిది పవన్ మాత్రం తన సొంత ఫ్యామిలీకి కాస్త దూరంగానే ఉంటారు. రామ్ చరణ్ కానీ, బన్నీకానీ ఇలా ఎవరి ఆడియోలేదా మూవీ ఫంక్షన్లకి ఆయన హాజరైంది లేదు. దీంతో అందరూ […]
ఆ స్టార్ హీరోతో మెగా ఫ్యామిలీకి వార్
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి…స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో మార్కెట్ పరంగా మెగా ఫ్యామిలీ హీరోల డామినేషన్ ఎక్కువగానే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఆరేడుగురు హీరోలు ఉండడంతో వారి సినిమాలే ప్రతి యేడాది ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఓ స్టార్ హీరోను టార్గెట్ చేసినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవరో కాదు …సౌత్ ఇండియాలోనే […]
మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా గురించి భారీ అంచనాలు, ఆశలతో వెయిట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు హీరో రాంచరణ్ పెద్ద షాక్ ఇచ్చారు. ధృవ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను చేయటం […]
మెగా వారసులపై ‘ఉపాసన’ కామెంట్
మెగాస్టార్ కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా వారసుల పై క్లారిటీ ఇచ్చింది. అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ‘బీ పాజిటివ్’ మేగజీన్ ఎడిటర్ గా , చారిటీ వర్కర్ వంటి బాధ్యతలు కూడా ఉపాసన నిర్వర్తిస్తోంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఉపాసన విడాకులు తీసుకున్నారనే గాసిప్ కూడా సోషల్ మీడియాలో వచ్చిందని అదంతా అబద్ధమని, చరణ్ తను […]
2017లో 13 మెగా ఫ్యామిలీ మూవీలు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక్క మూవీకే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అలాంటిది 2017లో మెగా ఫ్యామిలీ హీరోలకు చెందిన 13 సినిమాలు రిలీజ్ కానున్నాయన్న వార్తలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మ్కంగా నటిస్తున్న 150వ మూవీ ఖైదీ నెం.150 సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. దీనిని విభిన్నమైన యాంగిల్‌లో డైరెక్టర్ వీవీ ప్లాన్ చేశాడు. దీంతో సెట్స్ మీదకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి ఈ మూవీ సంచనాలు సృష్టిస్తూనే ఉంది. […]
బాలయ్యపై గెలిచిన చెర్రీ
టాలీవుడ్‌లో ఈ నెల నుంచి వచ్చే సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలే రిలీజ్‌కు రెడీ కానున్నాయి. ఈ సినిమాల్లో యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పాటు మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ ధృవ సినిమా కూడా వస్తున్నాయి. బాలయ్యకు శాతకర్ణి కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా. ఇక చెర్రీకి రెండు ప్లాపుల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ధృవ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ […]