రాజు గారికి టెన్ష‌న్ టెన్ష‌న్‌…అస‌లేం జ‌రుగుతోంది

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – చెన్నై చిన్న‌ది స‌మంత మామాకోడ‌ళ్లుగా మారి వారం రోజులు కూడా కాకుండానే వాళ్ల‌కు టెన్ష‌న్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వీరిద్ద‌రిని టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. ఈ మామాకోడ‌ళ్ల‌నే టెన్ష‌న్ పెడుతోన్న ఆ హీరో ఎవ‌రు ? ఆ క‌థేంటో ? చూద్దాం. నాగ్ – స‌మంత న‌టించిన రాజు గారి గ‌ది 2 సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో మంచి ఓపెనింగ్సే రాబ‌ట్టుకుంది. […]

‘ రాజు గారి గ‌ది 2 ‘ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ సూప‌ర్‌

బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్ ఓంకార్ దర్సకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది-2’ చిత్రం శుక్ర‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ‘రాజుగారి గది’ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్‌గా రాజు గారి గ‌ది 2 పేరుతో ఈ సినిమా రావ‌డంతో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు పీవీపీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మించ‌డంతో పాటు నాగార్జున‌, స‌మంత న‌టించ‌డంతో మామ‌కోడ‌ళ్ల ఫ్యాక్ట‌ర్ కూడా బాగా క‌లిసొచ్చింది. ఇక […]

రాజు గారి గ‌ది 2 TJ రివ్యూ

టైటిల్‌: రాజు గారి గ‌ది 2 జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ జాన‌ర్‌ నటీనటులు: నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్ సినిమాటోగ్రఫీ: దివాకరన్ మ్యూజిక్: థ‌మ‌న్ ఎస్ఎస్‌ నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి దర్శకత్వం: ఓంకార్ రిలీజ్ డేట్‌: 13 అక్టోబ‌ర్‌, 2017 వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున తాజాగా […]

నాగ్ ‘ గ‌ది ‘ సేఫ్‌

టాలీవుడ్‌లో వ‌రుస భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు పీవీపీ. వ‌ర్ణ‌, బ్ర‌హ్మోత్స‌వం లాంటి సినిమాలు మ‌నోడిని కోలుకోలేని విధంగా దెబ్బ‌తీశాయి. త‌ర్వాత క్ష‌ణం, ఘాజీ లాంటి చిన్న సినిమాలు స‌క్సెస్ అయ్యి మ‌నోడికి కొంత‌వ‌ర‌కు ఆదుకున్నాయి. తాజాగా ఇదే బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమా రాజుగారి గ‌ది 2. స‌మంత‌, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు శీర‌త్‌క‌పూర్ అందాల ప్ర‌ద‌ర్శ‌నలు ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చాయి. సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో రాజుగారి […]