ఆ దేశంలో రజిని ‘ లాల్ సలాం ‘ బ్యాన్.. కారణం ఇదే..

సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న మూవీ లాల్ సలాం. ఆయ‌న కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవితా రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది. స్పోర్ట్స్ బేస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మతకల్లోల కథాంశం ప్రధానంగా కనిపించనుంద‌ట‌. అయితే మొదట ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ కొన్ని పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. రిలీజ్ డేట్ […]

rajinikanth

ర‌జనీకాంత్ కు ఘోర అవ‌మానం.. సూప‌ర్ స్టార్ విష‌యంలో ఇంత దారుణమా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హిట్ కొట్టి చాలా కాల‌మే అయిపోయింది. ప్ర‌స్తుతం ఈయ‌న `జైల‌ర్‌` మూవీ చేస్తున్నాడు. ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. రజ‌నీకాంత్‌ కెరీర్‌లో 169వ చిత్రమిది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే మళయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ తదితరులు ఈ చిత్రంలో […]

రాంగోపాల్ వర్మ – చిరంజీవి, రజనీకాంత్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా..?

ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి నిరాక‌రిస్తే మ‌రో హీరోతో చేసేస్తుంటారు. అవి హిట్లు కూడా అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ […]

ప్రత్తిపాటి-దేవినేని రివెంజ్ ప్లాన్?

గత ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలు ఓడటం చాలా కష్టమని అనుకున్నారు…అసలు బలంగా ఉన్న ఆ నేతలని ఓడించడం వైసీపీకి సాధ్యం కాదని అంతా భావించారు. కానీ జగన్ వేవ్ లో అంతా కొట్టుకుపోయారు…జూనియర్ లేదు…సీనియర్ లేదు…అందరికీ ఓటమి వచ్చింది. అలా ఊహించని ఓటమి వచ్చిన నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలు ముందు ఉంటారు. అసలు ఈ ఇద్దరు నేతలని ఓడించడం జరిగే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరునే తలని ఊహించని […]

లేడీ ఎమ్మెల్యేలని జగనే కాపాడాలి?

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన సొంత ఇమేజ్ ఉండాలి..సొంత ఇమేజ్ ఉంటేనే రాజకీయంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి .సొంత ఇమేజ్ లేకుండా రాజకీయాల్లో విజయం సాధించడం అనేది చాలా కష్టం. ఏదో పార్టీ బట్టి అయితే…పార్టీ గాలి ఉన్నప్పుడు గెలుస్తారు…లేకపోతే ఓడిపోతారు. అలా కాకుండా సొంత బలం అంటూ ఉంటే…పార్టీ గాలి లేనప్పుడు కూడా గెలవచ్చు. అయితే గత ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ గాలిలోనే గెలిచారని చెప్పొచ్చు. జగన్ ఇమేజ్ వల్ల కొందరు […]

వామ్మో… స్టార్ హీరోయిన్ ర‌జ‌నీ గురించి ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా..?

అలనాటి అందాల తార స్టార్ సీనియర్ హీరోయిన్ రజిని గురించి చాలామందికి తెలుసనే చెప్పాలి. ఇక ఈమె తన అందంతో , అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి కొంతమంది జీవితంలో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటే మరి కొంతమంది చదివే జీవితం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇక అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చదువులు మాత్రం ఆపరనే చెప్పాలి. కానీ చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు.. ఇతరత్రా […]

హీరో రాజేంద్రప్రసాద్ ఆ హీరోయిన్ తో ఎఫైర్.. ఇందులో నిజం ఎంత..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు రాజేంద్రప్రసాద్ అంటే తెలియని వారంటూ ఉండరు. గతంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే హీరోగా ఉన్న సమయంలో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లుగా రాజేంద్రప్రసాద్ గురించి ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపించేవీ వాటి గురించి చూద్దాం. అలనాటి హీరోయిన్ రజిని ప్రతి ఒక్కరికి సుపరిచితమే వెండితెర మీద […]

మొదలైంది ఓంకారతాండవంమంటున్న రజిని పెద్దన్న..పోస్టర్ వీడియో..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం  ”అన్నాత్తే”.. ఈ సినిమా ని మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఇదే సినిమాని తెలుగులో పెద్దన్న అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన తమిళ్ మోషన్ పోస్టర్.. టీజర్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా తెలుగు మోషన్ పోస్టర్ ని […]