తొలిసారిగా కొడుకుని పరిచయం చేసిన స్టార్ కమెడియన్.. ఫ్యాన్స్ ఫిదా..

స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కమెడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో ప్రియదర్శితో పాటు రాహుల్ రామకృష్ణ కూడా ఒకడు. వీరు తమ కామెడీ స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. దానివల్ల అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అభిమానుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. […]

తండ్రి అయిన `అర్జున్ రెడ్డి` న‌టుడు.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్‌!

`అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌ముఖ న‌టుడు, క‌మెడియ‌న్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తొలి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయిన రాహుల్ రామ‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ రామ‌కృష్ణ తండ్రి అయ్యాడు. ఈ శుభ‌వార్త‌ను ఆయ‌న స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. కొన్ని రోజుల ముందు భార్య ను ప‌రిచ‌యం చేస్తూ ఆమెతో లిప్ […]

సత్యదేవ్-నిత్యామీనన్‌ల‌ `స్కైల్యాబ్‌` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, స‌హ‌జ న‌టి నిత్యామీనన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కైల్యాబ్‌`. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ బ్యాన‌ర్ల‌పై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. రాహుల్ రామ‌కృష్ణ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. అయితే తాజాగా స్కైల్యాబ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.`1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం […]

చిన్నారి పెళ్లికూతురు ఇంట్లో సిసి కెమెరాలు.. అతర్వాత ఏం జరిగిందంటే?

కమెడియన్ రాహుల్ రామకృష్ణ అలాగే హీరోయిన్ అవికాగోర్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా నెట్. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ అవికాగోర్ ప్రియ అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. రాహుల్ రామకృష్ణ అశ్లీల చిత్రాలు వీక్షించే యువకుడిగా కనిపిస్తాడు . ఈ నేపథ్యంలోనే ప్రియా ఇంట్లో ఒక సీక్రెట్ కెమెరానీ ఉంచి వాటి ద్వారా ఆమె ప్రతి కదలికలను గమనించిన రాహుల్ చివరకు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అన్న ఆసక్తికర […]

అదిరిన‌‌ `వై’ ట్రైల‌ర్..మ‌రో థ్రిల్లింగ్ మూవీతో వ‌స్తున్న `ఆహా`!‌

గ‌త కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్ష‌కులను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` మ‌రో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అయింది. అదే `వై`. శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ కీల‌క పాత్ర‌లో బాలు అడుసుమిల్లి తెర‌కెక్కించిన చిత్రమే `వై`. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోన్న ఈ చిత్రం `ఆహా`లో అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమా […]